Home  »  TSPSC  »  Telangana Culture-8

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది రచనలను, వాటి రచయితలను జతపరచండి.
జాబితా – ఎ
ఎ. జాడ
బి. అతడు
సి. అంపశయ్య

డి. నాలుగు కాళ్ల న్యాయం
జాబితా – బి
1. అల్లం రాజయ్య
2. నందిగం కృష్ణారావు
3. తుమ్మేటి రఘోత్తం రెడ్డి

4. నవీన్
కింది ఐచ్చికాల నుండి సరైన జాబును ఎంపిక చేయండి.

  1. ఎ-3, బి-1, సి-4, డి-2
  2. ఎ-3, బి-1, సి-2, డి-4
  3. ఎ-1, బి-3, సి-4, డి-2
  4. ఎ-1, బి-3, సి-2, డి-4
View Answer

Answer: 4

ఎ-1, బి-3, సి-2, డి-4

Question: 2

101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేయగల డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉన్నది?

  1. చౌమహల్లా ప్యాలెస్
  2. ఫలక్నామా ప్యాలెస్
  3. హిల్ ఫోర్ట్ ప్యాలెస్
  4. ఛిరాన్ ఫోర్ట్ ప్యాలెస్
View Answer

Answer: 2

ఫలక్నామా ప్యాలెస్

Question: 3

తెలంగాణలో బైసన్ హార్న్ నృత్యాన్ని ఏ గిరిజన తెగవారు నిర్వహిస్తారు?

  1. గోండులు
  2. రాజ గోండులు
  3. కోయలు
  4. చెంచులు
View Answer

Answer: 3

కోయలు

Question: 4

తెలంగాణలో ‘హెరిటేజ్ జైలు మ్యూజియం ‘ఎక్కడ ఉన్నది

  1. హైదరాబాద్
  2. సంగారెడ్డి
  3. వికారబాద్
  4. చెన్నూర్
View Answer

Answer: 2

సంగారెడ్డి

Question: 5

హుందా జాబితా ప్రకారం ఈ క్రింది వాటిల్లో వారసత్వం భవనం కానిది ఏది?

  1. ఆంధ్రపత్రిక భవనం
  2. సిటీ కాలేజీ
  3. బెల్ల విస్ట
  4. రవీంద్ర భారతి
View Answer

Answer: 4

రవీంద్ర భారతి

Recent Articles