Home  »  TSPSC  »  Telangana Culture-14

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిని జతపరచండి:
తెలంగాణ మాండలికం
ఎ. అంగి
బి. అక్కెర
సి. అమాలి
డి. దస్తకత్
వాటి అర్థాలు
1. అవసరం
2. చొక్కా
3. సంతకం
4. కూలి
క్రింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ-2, బి-1,సి-4, డి-3
  2. ఎ-3, బి-2, సి-1, డి-4
  3. ఎ-2, బి-1, సి-3, డి-4
  4. ఎ-3, బి-1, సి-4, డి-2
View Answer

Answer: 1

ఎ-2, బి-1,సి-4, డి-3

Question: 2

క్రింది ఉప వివరణలను చదవండి:

ఎ. మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను 1999  సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు.
బి. సమ్మక్క – సారలమ్మ జాతరలో బెల్లంను సాంప్రదాయంగా సమర్పించే నైవేధ్యంగా వాడతారు

క్రింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి రెండూ సరైనవి
  2. ఎ మరియు బి రెండూ సరైనవి కావు.
  3. ఎ మాత్రమే
  4. బి మాత్రమే
View Answer

Answer: 4

బి మాత్రమే

Question: 3

తెలంగాణ రైతుల సమస్యలను చిత్రించిన ‘కాపురెడ్డి’ రచయిత ఎవరు?

  1. రావి నారాయణరెడ్డి
  2. జొన్నలగడ్డ హనుమంతరెడ్డి
  3. గంగుల సాయిరెడ్డి
  4. పాశం నారాయణరెడ్డి
View Answer

Answer : 3

గంగుల సాయిరెడ్డి

Question: 4

హైదరాబాద్ ను ‘బాగ్ సిటీ’ అని పేర్కొన్న వారు ఎవరు?

  1. థివెనోట్
  2. మెథోల్డ్
  3. టావెర్నియర్
  4. మనుస్సి
View Answer

Answer: 1

థివెనోట్

Question: 5

‘ది ట్రాజిద్ ఆఫ్ హైదరాబాద్’ పుస్తక రచయిత ఎవరు?

  1. మీర్ లాయక్ అలీ
  2. మహమ్మద్ హైదర్
  3. నరేంద్ర టూథర్
  4. జాన్ జుబ్రిజ్కీ
View Answer

Answer: 1

మీర్ లాయక్ అలీ

Recent Articles