Home  »  TSPSC  »  Telangana Culture-15

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణలో ప్రసిద్ధమైన పిండి వంటకాల్లో ఒకటైన ‘సకినాలు/చాకినాలు’ తయారీలో బియ్యపు పిండితో పాటు ఈ క్రింది వాటిని ఉపయోగిస్తారు?

  1. మెంతులు
  2. రాగులు
  3. నువ్వులు
  4. ఆవాలు
View Answer

Answer: 3

నువ్వులు

Question: 2

ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వ చందాల కేశవదాసు 140వ జన్మదినాన్ని జరుపుకుంది. ఆయన?

  1. మొదటి తెలుగు సినిమా గేయ రచయిత
  2. తెలంగాణ మొట్టమొదటి లఘు కథారచయిత
  3. మొట్టమొదటి పేరణీ శివతాండవ నృత్యకారుడు
  4. తెలంగాణ నుండి మొట్టమొదటి సినిమా కళాకారుడు
View Answer

Answer: 1

మొదటి తెలుగు సినిమా గేయ రచయిత

Question: 3

ఈ క్రింది వారిలో ఎవరు “ప్రభంద వాజ్మయ వికాసం”పై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు?

  1. పల్లా దుర్గయ్య
  2. సామల సదాశివ
  3. కాళోజీ నారాయణరావు
  4. భోయ ధర్మయ్య
View Answer

Answer: 1

పల్లా దుర్గయ్య

Question: 4

సురవరం ప్రతాప రెడ్డి తన చారిత్రాత్మక “గోల్కొండ కవుల సంచిక”నే ఏ సంవత్సరంలో ప్రచురించారు?

  1. 1930
  2. 1934
  3. 1910
  4. 1925
View Answer

Answer: 2

1934

Question: 5

“కొత్త వంతెన” పుస్తక రచయిత ఎవరు?

  1. కె.శ్రీనివాస్
  2. సంగిశెట్టి శ్రీనివాస్
  3. అల్లం నారాయణ
  4. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
View Answer

Answer: 1

కె.శ్రీనివాస్

Recent Articles