Home  »  TSPSC  »  Telangana Culture-25

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

హైదరాబాద్ లోని ‘జలదృశ్యం’ దేని పేరు?’

  1. ఒక భవనం
  2. వాటర్ పార్క్
  3. ఒక నీటి ప్రాజెక్టు
  4. కళాప్రపూర్ణ
View Answer

Answer: 1

ఒక భవనం

Question: 2

‘కురుమూర్తి’ జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి?

  1. నల్గొండ
  2. నిజామాబాద్
  3. మహబూబ్ నగర్
  4. హైదరాబాద్
View Answer

Answer: 3

మహబూబ్ నగర్

Question: 3

‘జైబోలొ తెలంగాణ ‘ సినిమాలో ‘గారడి జేస్తుండ్రు’ అనే పాట రచయిత?

  1. గరేటి వెంకన్న
  2. కె.సి.ఆర్
  3. కె.టి.ఆర్
  4. దేశపతి శ్రీనివాస్
View Answer

Answer: 2

కె.సి.ఆర్

Question: 4

తెలంగాణ రాష్ట్ర పుష్పం?

  1. తంగేడు
  2. గులాబి
  3. చేమంతి
  4. గునుగు
View Answer

Answer: 1

తంగేడు

Question: 5

‘కిన్నెరసాని’ ?

  1. చలం నవల పేరు
  2. దాసరి నారాయణరావు సినిమా
  3. ఖమ్మం జిల్లాలో ఒక నది
  4. వరంగల్ జిల్లాలో ఒక చారిత్రక చెరువు పేరు
View Answer

Answer: 3

ఖమ్మం జిల్లాలో ఒక నది

Recent Articles