Home  »  TSPSC  »  Arabs Invasion on India

Arabs Invasion on India (భారతదేశం పై అరబ్బుల దండయాత్ర) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మహమ్మద్ – బిన్ ఖాసిం ఒక

  1. తురుష్కుడు
  2. మంగోలుడు
  3. అరబ్బు
  4. తురక – ఆఫ్ఘనిస్తాన్
View Answer

Answer: 3

అరబ్బు

Question: 2

హింద్ (భారతదేశం) ప్రజలకు గుర్తుగా ‘హిందూ’ ‘ పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు?

  1. గ్రీకులు
  2. రోమన్లు
  3. చైనీయులు
  4. అరబ్బులు
View Answer

Answer: 4

అరబ్బులు

Question: 3

అరబ్బుల మొదటి దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగింది?

  1. 674
  2. 1013
  3. 711
  4. ఇవేవీ కావు
View Answer

Answer: 3

711

Question: 4

మక్కా ఎక్కడ ఉంది?

  1. సిరియా
  2. ఇరాన్
  3. ఇరాక్
  4. సౌదీ అరేబియా
View Answer

Answer: 4

సౌదీ అరేబియా

Question: 5

భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి ముస్లిం రాజు ఎవరు?

  1. కుతుబుద్దీన్ ఐబక్
  2. మహమ్మద్ ఘజనీ
  3. మహమ్మద్ – బిన్ – ఖాసిం
  4. మహమ్మద్ ఘోరీ
View Answer

Answer: 3

మహమ్మద్ – బిన్ – ఖాసిం

Recent Articles