Home  »  TSPSC  »  Lodi Dynasty

Lodi Dynasty (లోడి వంశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఇబ్రహీంఖాన్ లోడి సమాధి ఎక్కడ ఉంది?

  1. యమునా నగర్
  2. ఆగ్రా
  3. కైథాల్
  4. పానిపట్టు
View Answer

Answer: 4

పానిపట్టు చేసి

Question: 2

లోడి వంశ స్థాపకుడు

  1. సుల్తాన్ ఇబ్రహీం
  2. అల్లావుద్దీన్ లోడి
  3. ఇబ్రహీం లోడి
  4. బహెూల్ లోడి
View Answer

Answer: 4

బహెూల్ లోడి

Question: 3

ఆఫ్ఘన్ మూలాలు కలిగిన ఢిల్లీ సుల్తాన్ వంశం ఏది?

  1. ఖిల్జీ
  2. తుగ్లక్
  3. సయ్యద్
  4. లోడి
View Answer

Answer: 4

లోడి

Question: 4

1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి ఎవరి చేతిలో ఓడిపోయెను?

  1. హుమయూన్
  2. షేర్ షా సూరి
  3. అల్లావుద్దీన్ ఖిల్లీ
  4. బాబర్
View Answer

Answer: 3

అల్లావుద్దీన్ ఖిల్లీ

Question: 5

క్రింది వారిలో బానిస వంశానికి చెందని వారు ఎవరు?

  1. బాల్బన్
  2. ఇలుట్మిష్
  3. కుతుబుద్దీన్ ఐబక్
  4. ఇబ్రహీం లోడి
View Answer

Answer: 4

ఇబ్రహీం లోడి

Recent Articles