Home  »  TSPSC  »  East India Company

East India Company (ఈస్ట్ ఇండియా కంపెని) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

1773 రేగ్యులేటింగ్ చట్టంలోని ప్రధానాంశాలలో సరైనవి ?

  1. బ్రిటిష్ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి ఏర్పాటు చేయడం
  2. బెంగాల్ గవర్నర్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా పేరు మార్చడం
  3. కలకత్తా కేంద్రముగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Question: 2

భారతదేశంలో తొలిసారి పనిచేసిన గవర్నర్ – కాలము జతపరచండి ?

ఎ) రాబర్ట్ క్లైవ్            1) 1765-67

బి) వాన్సిటార్ట్            2) 1760-65

సి) వేర్ లేస్ట్               3) 1767-69

డి) కార్దియర్               4) 1769-73

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-3, బి-4, సి-1, డి-2
  4. ఎ-2, బి-1, సి-4, డి-3
View Answer

Answer: 1

ఎ-1, బి-2, సి-3, డి-4

Recent Articles