Home  »  TSPSC  »  1929 Lahore Conference – Civil Disobedience Movement

1929 Lahore Conference – Civil Disobedience Movement (1929 లాహోర్ సమావేశం – శాసనోల్లొంఘనోద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వాటిలో ఏ తేదీన గాంధీజీ ఉప్పును తయారు చేయడం ద్వారా ఉప్పు చట్టాన్ని సాంకేతికంగా ఉల్లఘించారు?

  1. 16 ఏప్రిల్, 1931
  2. 28 మార్చి, 1930
  3. 6 ఏప్రిల్, 1930
  4. 28 మార్చి, 1931
View Answer

Answer: 3

6 ఏప్రిల్, 1930

Question: 2

స్వాతంత్ర్యోద్యమంలో ఉప్పు సత్యాగ్రహానికి ఎవరు నేతృత్వం వహించారు?

  1. రాజేంద్ర ప్రసాద్
  2. మోతీలాల్ నెహ్రూ
  3. మహాత్మా గాంధీ
  4. ఆచార్య కృపాలనీ
View Answer

Answer: 3

మహాత్మా గాంధీ

Question: 3

ఈ కింది సత్యాగ్రహం గాంధీ చేపట్టిన శాసనోల్లంఘన ఉద్యమం (1930-31)తో సంబంధం కలిగి ఉంది.

  1. భేదా సత్యాగ్రహం
  2. ఉప్పు సత్యాగ్రహం
  3. బర్డోలీ సత్యాగ్రహం
  4. అహ్మదాబాద్ సత్యాగ్రహం
View Answer

Answer: 2

ఉప్పు సత్యాగ్రహం

Question: 4

శాసనోల్లంఘన ఉద్యమమును గాంధీజీ ఎప్పుడు విరమించెను?

  1. జూన్ 1933
  2. డిసెంబర్ 1933
  3. ఫిబ్రవరి 1934
  4. ఏప్రిల్ 1934
View Answer

Answer: 4

ఏప్రిల్ 1934

Question: 5

ఉప్పు సత్యాగ్రహ యాత్రను సి. రాజగోపాలా చారి ఎక్కడి నుంచి ప్రారంభించాడు?

  1. త్రిచిరపల్లి
  2. మద్రాస్
  3. కన్యాకుమారి
  4. మధురై
View Answer

Answer: 1

త్రిచిరపల్లి

Recent Articles