Home  »  TSPSC  »  Congress Socialist Party – State Elections (1937)

Congress Socialist Party – State Elections (1937) (కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ – రాష్ట్ర ఎన్నికలు (1937) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

లిస్ట్-1లో ఉన్న వాటిని లిస్ట్-2లో ఉన్నవాటితో జతపరచండి:

లిస్ట్-1

ఎ. 1892 ఇండియన్ కౌన్సిళ్ల చట్టం

బి. 1090 భారత ప్రభుత్వ చట్టం

సి. 1919 భారత ప్రభుత్వ చట్టం

డి. 1935 భారత ప్రభుత్వ చట్టం

లిస్ట్-2

1. ప్రావిన్స్ లలో ద్వంద్వ పాలన

2. అఖిలభారత సమ్మేళనం

3. ముస్లింలకు ప్రత్యేక నియోజవర్గాలు

4. భారతీయ సభ్యుల సంఖ్యలో పెంపు

కింది ఐచ్చికాల నుండి సరియైన జవాబును ఎంపిక చేయండి?

  1. ఎ-3, బి-1, సి-2, డి-4
  2. ఎ-2, బి-1, సి-4, డి-3
  3. ఎ-1, బి-2, సి-4, డి-3
  4. ఎ-4, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 4

ఎ-4, బి-3, సి-1, డి-2

Question: 2

భారతదేశంలో ఫెడరల్ న్యాయ స్థానం ఏ చట్టం ప్రకారం ఏర్పడింది?

  1. 1861
  2. 1935
  3. 1909
  4. 1919
View Answer

Answer: 2

1935

Question: 3

కింది చట్టాలని కాలక్రమానుసారంగా అమర్చండి.
1. పిట్స్ ఇండియా చట్టం

2. రెగ్యులేటింగ్ యాక్ట్

3. చార్టర్ చట్టం

4. భారత ప్రభుత్వ చట్టం

  1. 4-1-2-3
  2. 1-4-2-3
  3. 2-1-3-4
  4. 1-2-4-3
View Answer

Answer: 3

2-1-3-4

Question: 4

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనలు కాలక్రమానుసార (మొదటి నుండి చివరి వరకు)అమరిక ఏది?
I. జవహర్లాల్ నెహ్రూ ‘ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ‘ను ప్రవేశపెట్టారు.
II. ప్రొవిన్షియల్ ఎన్నికల సమయంలో 11 ప్రావిన్సులలో ఎనిమిదింటిలో భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
III. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

ఐచ్ఛికాలు

  1. I-II-III
  2. II-I-III
  3. II-III-I
  4. III-I-II
View Answer

Answer: 2

II-I-III

Question: 5

ఏ చట్టం ప్రకారం ఫెడరల్ లెజిస్లేచర్ లో బ్రిటీష్ ఇండియాకి 250 సీట్లు, ఇండియన్ స్టేట్స్కి 125 సీట్లు కేటాయించారు?

  1. కలకత్తా కార్పొరేషన్ యాక్ట్
  2. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935
  3. మింటో మార్లె చట్టం
  4. మాంటేగ్- చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు
View Answer

Answer: 2

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935

Recent Articles