Home  »  TSPSC  »  After Mourya Dynasties

After Mourya Dynasties Questions and Answers in Telugu

Indian History Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

శృంగార కవితల సంకలనమైన గాథ సత్తసాయి క్రింది శాతవాహన రాజులలో ఎవరికి బిరుదుగా ఇవ్వబడినవి?

  1. హల
  2. శివస్కంద శాతకర్ణి
  3. శివశ్రీ
  4. యజ్ఞశ్రీ
View Answer

Answer: 1

హల

Question: 12

వ్యవసాయము మరియు పరిశ్రమలు శాతవాహనుల కాలంలో బాగా వృద్ధి చెందినాయి. వివిధ వృత్తిపరమైన శాఖలు మరియు వారు నిర్వహించే పనిని జతపరచుము
గ్రూప్ -1 (శాఖలు)
ఎ. కోలికులు
బి. కులరికులు
సి. వధికులు
డి. వసకారులు
గ్రూప్-2 (వృత్తులు)
1. కుండలు చేయువారు
2. చేనేత పనివారు
3. వెదురు బుట్టలు అల్లేవారు
4. వడ్రంగి పనివారు

  1. ఎ-4, బి-3, సి-2, డి-1
  2. ఎ-2, బి-1, సి-4, డి-3
  3. ఎ-1, బి-2, సి-3, డి-4
  4. ఎ-3, బి-2, సి-1, డి-4
View Answer

Answer: 2

ఎ-2, బి-1, సి-4, డి-3

Question: 13

శాతవాహనుల కాలంలో దక్షిణ భారతదేశాన్ని రాజ్య సంరక్షకురాలిగా పాలించిన నాగనిక ఈ క్రింది వారిలో ఎవరి రాణి?

  1. మొదటి శాతకర్ణి
  2. మొదటి శాతకర్ణి
  3. రెండవ శాతకర్ణి
  4. గౌతమీపుత్ర శాతకర్ణి
View Answer

Answer: 2

రెండవ శాతకర్ణి

Question: 14

శాతవాహనుల పాలనా కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని క్రింది విధంగా విభజించారు?

  1. ఆహార
  2. నాడు
  3. సీమ
  4. స్థల
View Answer

Answer: 1

ఆహార

Question: 15

క్రింది వాటిలో సరిఅయిన జతను గుర్తించండి.

  1. తిలపిసకులు – కుమ్మరి
  2. కులారికులు – నూనె తీయువారు
  3. కోలికులు – కమ్మరి
  4. వథికలు – కర్రపని చేయువారు (వడ్రంగి)
View Answer

Answer: 4

వథికలు – కర్రపని చేయువారు (వడ్రంగి)

Recent Articles