Home  »  TSPSC  »  After Mourya Dynasties

After Mourya Dynasties Questions and Answers in Telugu

Indian History Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

కుషాణ పాలకులు ప్రవేశపెట్టిన రాజ్యాధికార విధానం క్రింది వాటిలో వేటి ద్వారా ఋజువు చేయబడింది?

  1. దేవతలతో పోల్చుకోవడం
  2. మత సంస్థలకు దానాలు
  3. శాసనాధారాలు
  4. నాణేలు మరియు శిల్పాలు
View Answer

Answer: 4

నాణేలు మరియు శిల్పాలు

Question: 22

ఈ క్రింది వారిలో, కనిష్కుని కాలంలో సృజనాత్మక కళలను సృష్టించిన ప్రముఖ గ్రీకు ఇంజనీరు ఎవరు?

  1. వనపర
  2. యుక్రటైడ్స్
  3. ఎగిసిలస్
  4. మథర
View Answer

Answer: 3

ఎగిసిలస్

Question: 23

కనిష్కుని యొక్క నాణెములు మరియు శాసనములు ఎక్కువగా ఏ భాషలో లభ్యమవుతున్నాయి?

  1. ప్రాకృత భాష
  2. బాక్ట్రియన్ భాష
  3. గ్రీక్ భాష
  4. ఆఫ్ఘని భాష
View Answer

Answer: 2

బాక్ట్రియన్ భాష

Question: 24

పుష్యమిత్ర శుంగుని కాలంలోని గ్రీకు (యవన) దండయాత్రకు సంబంధించిన వివరం దీనిలో లభిస్తుంది?
I. గార్గి-సంహిత
II. పతంజలి-మహాభాష్య
III. కాళిదాసు-మాళవికాగ్నిమిత్ర
IV. విశాఖదత్త-ముద్రరాక్షస
దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. I, II మరియు III
  2. II, III మరియు IV
  3. I, III మరియు IV
  4. I, II మరియు IV
View Answer

Answer: 1

I, II మరియు III

Question: 25

ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ విద్యాకేంద్రంగా వెలసిల్లిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది?

  1. బీహార్, ఇండియా
  2. రావల్పిండి, పాకిస్థాన్
  3. ఉత్తరప్రదేశ్, ఇండియా
  4. ఖాట్మండు, నేపాల్
View Answer

Answer: 2

రావల్పిండి, పాకిస్థాన్

Recent Articles