Home  »  TSPSC  »  After Mourya Dynasties

After Mourya Dynasties Questions and Answers in Telugu

Indian History Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

‘సుహృల్లేఖ’ ను రచించింది?

  1. గుణాడ్యుడు
  2. హలుడు
  3. బాణుడు
  4. నాగార్జునుడు
View Answer

Answer: 4

నాగార్జునుడు

Question: 27

మగధలో మౌర్యుల తర్వాత అధికారమును పొందినది?

  1. కుషాణులు
  2. పాండ్యులు
  3. శాతవాహనులు
  4. శుంగులు
View Answer

Answer: 4

శుంగులు

Question: 28

ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి? –

1. మౌర్యుల ఆస్థాన ప్రదాన భాష సౌరసేని
2. పద్యభాగ రచనలో గుజరాత్ ప్రాంతానికి చెందిన జైనమత రచయితలు ‘అపభ్రంశ’ విధానాన్ని ఉపయోగించారు
3. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఆస్థాన భాషగా తెలుగు ఉన్నది
పై వాటిలో సరియైనది ఏది?

  1. 1,3
  2. 2 మాత్రమే
  3. 2,3
  4. 1,2,3లు
View Answer

Answer: 3

2,3

Question: 29

“శుంగ వంశం” గురించి సరైన అంశాలు పేర్కొండి ?

ఎ) శుంగరాజ్య వంశస్థాపకుడు – పుష్యమిత్ర శుంగుడు

బి) క్రీ.పూ. 187 సం||లో మౌర్య చివరిరాజు బృహద్రదుడును చంపి శుంగరాజ్యంను స్థాపించాడు

సి) పుష్యమిత్రుడు సాంచి, బర్హుత్ శాసనములకు అలకంకరణ చేయించాడు

డి) శుంగులు అవలంభించిన మతం – హిందూ

ఇ) బేస్ నగర్ లో గరుడ స్తంభ శాసనం వేయబడినది

  1. ఎ, బి, సి
  2. బి, సి, డి
  3. సి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Recent Articles