Home  »  TSPSC  »  Agricultural Policies

Agricultural Policies (వ్యవసాయ విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PNKSY) గురించి సత్యం ఏమిటి?

1. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (PMKSY) 2022-23 సంవత్సరంలో పొలంలో నీటి భౌతిక అందుబాటును మెరుగుపరచడానికి, హామీ ఇవ్వబడిన నీటిపారుదల కింద సాగు ప్రాంతాన్ని, విస్తరించడానికి, వ్యవసాయ నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సుస్థిరమైన నీటి సంరక్షణ పద్ధతులను ప్రవేశపెట్టడానికి ప్రారంభించబడింది.

2. PMKSY అనేది ఒక గొడుగు పథకం, ఇది జల్ శక్తి మంత్రిత్వ శాఖ అమలుచేస్తున్న యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, (AIBP), హర్ ఖేత్ కో పానీ (HKKP)

అనే రెండు ప్రధాన అంశాలను కలిగి ఉంటుంది.

  1. 1 మాత్రమే సత్యం
  2. 2 మాత్రమే సత్యం
  3. 1 మరియు 2 రెండూ సత్యం
  4. 1 కానీ లేదా 2 కానీ సత్యం కాదు
View Answer

Answer: 2

2 మాత్రమే సత్యం

Question: 2

ఎరువుల లభ్యతను పెంచి మరియు వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రింది వాటిలో దేని క్రింద ‘ఒక దేశం, ఒక ఎరువును ప్రవేశపెట్టింది?

  1. ‘భారత్’ బ్రాండ్ నేమ్
  2. ‘విశాల భారత్’ బ్రాండ్ నేమ్
  3. ‘ఏకతా భారత్’ బ్రాండ్ నేమ్
  4. ‘సమైక్య భారత్’ బ్రాండ్ నేమ్
View Answer

Answer: 2

‘విశాల భారత్’ బ్రాండ్ నేమ్

Question: 3

కేంద్ర ప్రభుత్వం యొక్క సాయిల్ హెల్త్ కార్డు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు?
ఎ. ఈ పథకాన్ని 2014-15లో ప్రవేశపెట్టారు.

బి. ఈ పథకం యొక్క మొదటి దశలో సుమారు 10.74 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి.

సి. ఈ పథకం యొక్క రెండవ దశలో సుమారుగా 12.47 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి.

డి. మోడల్ విలేజ్ పథకం క్రింద సుమారు 3 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి.

క్రింది వాటిలో నుండి సరియైన సమాధానాన్ని ఎంపిక చేయుము :

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. బి, సి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 2

ఎ మరియు బి మాత్రమే

Question: 4

“భారతదేశంలో వ్యవసాయ విప్లవం”కి సంబంధించి కింది వాటిని సంబంధిత ‘ఉత్పత్తి’తో జతపరచండి.
విప్లవాలు

I. పసుపు విప్లవం

II. శ్వేత విప్లవం

III. స్వర్ణ విప్లవం

ఉత్పత్తులు 

1. పాలు

2. పళ్ళు మరియు కూరగాయలు.

3. నూనె గింజలు

  1. I-1, II-2, III-3
  2. I-2, II-1, III-3
  3. I-3, II-1, III-2
  4. I-3, II-2, III-1
View Answer

Answer: 3

I-3, II-1, III-2

Question: 5

ప్రధానమంత్రి PM PRANAM పథకం గురించి కింది వాటిలో సత్యం కానిది ఏది?

  1. ఈ పథకం విసర్తరణ రూపం PM ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ అమెరియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ (PM-PRANAM)
  2. ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడానికి, రసాయన ఎరువుల వినియోగాన్ని నిరోధించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం రాష్ట్రాలలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేస్తుంది.
  3. పథకం ప్రకారం, డబ్బు ఆదాచేసే రాష్ట్రానికి 70% సబ్సిడీ పొదుపులు గ్రాంట్ గా ఇవ్వబడతాయి.
  4. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ప్రత్యామ్నాయ ఎరువుల ప్రచారం, రసాయన ఎరువులు సమతుల్య వినియోగం కోసం పీఎం ప్రణామ్ యోజన ప్రారంభించినట్లు ప్రకటించారు.
View Answer

Answer: 3

పథకం ప్రకారం, డబ్బు ఆదాచేసే రాష్ట్రానికి 70% సబ్సిడీ పొదుపులు గ్రాంట్ గా ఇవ్వబడతాయి.

Recent Articles