Home  »  TSPSC  »  Agricultural Policies

Agricultural Policies (వ్యవసాయ విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

మౌలిక సామాజిక-ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలను వ్యవస్థలో మార్పులు లక్ష్యంగా పునఃపంపిణీ విధానాలుగా రూపకల్పన చేయడం జరుగుతుంది. భారతదేశంలో రూపొందే ప్రభుత్వ విధానాలలో ఈ క్రింద ఉదహరించిన పునఃపంపిణీ విధానాన్ని గుర్తించండి.

  1. నూతన విద్యవిధానం
  2. భూసంస్కరణల విధానం
  3. పర్యావరణ విధానం
  4. నూతన పారిశ్రామిక విధానం
View Answer

Answer: 2

భూసంస్కరణల విధానం

Question: 7

భారతదేశంలో రూపొందిన భూసంస్కరణల విధానంలో కొన్ని కీలకమైన అంశాలు ఇమిడి ఉన్నాయి.

ఈ క్రింది వివరించిన వాటిలో కోట్ల ఆధారంగా గుర్తించండి.

ఎ. జమీందారులు, జాగీర్ దార్లు తదితర మధ్యవర్తి వ్యవస్థల

బి. భూకమతాలపై పరిమితులు విధించడం

సి. మిగులు భూమిని గుర్తించి భూమిలేని వారికి తిరిగి పంపిణీ

డి. వ్యాపార, పారిశ్రామిక వినియోగం కోసం భూసేకరణ

ఇ. అట్టడుగు వర్గాలు, గిరిజనులు ఆక్రమించుకొన్న భూముల క్రమబద్ధీకరణ

  1. ఎ,బి & డి మాత్రమే
  2. ఎ,బి & సి మాత్రమే
  3. ఎ,సి & డి మాత్రమే
  4. సి,డి & ఇ మాత్రమే
View Answer

Answer: 2

ఎ,బి & సి మాత్రమే

Question: 8

క్రింది వాటిలో ‘ఆపరేషన్ ఫ్లడ్’ కు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
ఎ. ఆపరేషన్ ఫ్లడ్ రూపకర్త డా॥వర్గీస్ కురియన్

బి. భారతదేశ జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు (NDDB) ద్వారా 1970లో ప్రారంభించబడింది.

సి. ఇది భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తి కేంద్రంగా మార్చింది.

డి. దీనిని నీలి విప్లవం అని కూడా అంటారు.

  1. ఎ & బి మాత్రమే
  2. బి & డి మాత్రమే
  3. ఎ,బి & సి మాత్రమే
  4. ఎ,బి,సి & డి
View Answer

Answer: 3

ఎ,బి & సి మాత్రమే

Question: 9

భవన్తర్ భుల్తాన్ యోజన (BBY) పై కింది వ్యాఖ్యలను పరిగణించండి :
ఎ. ఇది రైతులను ఆదుకోవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం

బి. ఇది ధర లోపం చెల్లింపు పథకం

సి. ఇది 2017-18లో ఎనిమిది ఖరీఫ్ పంటలను కవర్ చేసింది.

డి. 2018వ సంవత్సరంలో ఈ పథకాన్ని 13 పంటలకు విస్తరించారు.

సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. ఎ & డి మాత్రమే
  3. బి, సి & డి మాత్రమే
  4. ఎ, బి, సి & డి
View Answer

Answer: 4

ఎ, బి, సి & డి

Question: 10

‘మిషన్ ఆర్గానిక్ వ్యాల్యూ చెయిన్ డెవలప్మెంట్ ఇన్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్’ ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

  1. గ్రామీణాభివృద్ధి మరియు సంక్షేమం
  2. వ్యవసాయం మరియ రైతు సంక్షేమం
  3. వ్యవసాయం మరియ కార్మిక సంక్షేమం
  4. వ్యవసాయం మరియు గ్రామీణ సంక్షేమం
View Answer

Answer: 2

గ్రామీణాభివృద్ధి మరియు సంక్షేమం

Recent Articles