Home  »  TSPSC  »  Agricultural Policies

Agricultural Policies (వ్యవసాయ విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వాటిలో ఏది పరంపరాగతత్ క్రిషి వికాస్ యోజన యొక్క ఉపథకం?

  1. భారతీయ ప్రాక్రితిక క్రిషి పద్ధతి
  2. భారతీయ సాంస్కృతిక ఖేత్ పద్ధతి
  3. భారతీయ వికాస్ క్రిషి విధాన్
  4. భారతీయ సంప్రదాయ భేత్ విధాన్
View Answer

Answer: 1

భారతీయ ప్రాక్రితిక క్రిషి పద్ధతి

Question: 12

తప్పు ప్రకటనను గుర్తించండి:
ఎ. ఉపాధి మరియు జీవనోపాధి కల్పనలో అధిక వాటా కారణంగా వ్యవసాయం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉంది.
బి. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎన్ఎసి 53వ సమావేశంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనను ప్రారంభించినట్లు ప్రకటించారు.
సి. ఆన్-ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం మార్చి 2004లో ప్రారంభించబడింది.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. సి  మాత్రమే
  4. ఇచ్చిన ఎవిలేవు
View Answer

Answer: 3

సి  మాత్రమే

Question: 13

భూసంస్కరణల్లో ఇది భాగం కాదు:

  1. మధ్యవర్తుల జోక్యం రద్దు
  2. భూమి లీజు కోసం కౌలు చట్టాలు మారడం
  3. భూమి కలిగి ఉండే పరిమాణం మీద పరిమితి/హద్దు
  4. భూ అభివృద్ధి కోసం రైతులకు సబ్సిడీలు ఇవ్వడం
View Answer

Answer: 4

భూ అభివృద్ధి కోసం రైతులకు సబ్సిడీలు ఇవ్వడం

Question: 14

భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ స్థాయి

  1. 40-45%
  2. 50-55%
  3. 70-75%
  4. 80-85%
View Answer

Answer: 1

40-45%

Question: 15

వ్యవసాయ ఉత్పాదకతపై వివిధ అధ్యయనాల ద్వారా ఈ క్రింది ప్రతిపాదనలలో దేనికి తగిన గణాంక మద్దతు
లభించింది?

  1. వ్యవసాయ పరిమాణం మరియు వ్యవసాయ ఉత్పాదకత మధ్య విలోమ సంబందం ఉంది.
  2. వ్యవసాయ పరిమాణం మరియు వ్యవసాయ ఉత్పాదకత మధ్య ధనాత్మక సంబంధం ఉంది.
  3. వ్యవసాయ పరిమాణం మరియు వ్యవసాయ ఉత్పాదకత మధ్య ఎటువంటి సంబంధం లేదు
  4. పెద్ద పొలాలు ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉంటాయి
View Answer

Answer: 1

వ్యవసాయ పరిమాణం మరియు వ్యవసాయ ఉత్పాదకత మధ్య విలోమ సంబందం ఉంది.

Recent Articles