Home  »  TSPSC  »  Agricultural Policies

Agricultural Policies (వ్యవసాయ విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

రైతు ఉత్పత్తిదారుల సంస్థ పథకానికి సంబంధించి సత్యం ఏది?
1. రైతు ఆదాయాన్ని పెంపొందించేందుకు, చిన్న, సన్నకారు రైతులకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి, ప్రభుత్వం ఫిబ్రవరి 2020లో 10,000 కొత్త రైతు ఉ త్పత్తిదారుల సంస్థల ఏర్పాటు మరియు ప్రమోషన్ అనే పథకాన్ని ప్రారంభించింది.
2. చిన్న, ఉపాంత కమతాలు ఉన్న రైతులు తమ ఉత్పత్తికి విలువన జోడించలేకపోవడం, సాంకేతికత అందుబాటులో లేకపోవడం, తక్కువ నాణ్యత గల విత్తనాలు వంటి పలు ఉత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ నవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పథకం రూపొందించబడింది.

  1. 1  మాత్రమే సత్యం
  2. 2 మాత్రమే సత్యం
  3. 1 మరియు 2 రెండూ సత్యం
  4. 1 కానీ లేదా 2 కానీ సత్యం కాదు
View Answer

Answer: 3

1 మరియు 2 రెండూ సత్యం

Question: 17

భారతదేశంలో మొట్టమొదటిసారిగా నూతన వ్యవసాయ వ్యూహాన్ని ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

  1. 1966
  2. 1986
  3. 1991
  4. 1979
View Answer

Answer: 1

1966

Question: 18

జాతీయ వ్యవసాయ విధానము, 2000 ప్రకారము, వ్యవసాయ రంగములో వృద్ధి రేటు లక్ష్యము క్రింది దాని కన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించడము జరిగింది?

  1. 2%
  2. 3%
  3. 2.5%
  4. 4%
View Answer

Answer: 3

2.5%

Question: 19

స్వాతంత్ర్యము వచ్చిన తరువాతి దశకాలలో జారీ చేసిన కౌలు సంస్కరణ చట్టాల ఆశయము?

  1. భూ యజమానుల యాజమాన్య హక్కుల పరిరక్షణ
  2. కౌలుదారులకు స్థిర ఆదాయము
  3. భూమిని వ్యవసాయేతర పనులకు వాడటము పై నిషేధము
  4. భూమి దున్నే కౌలుదారులకు యాజమాన్య హక్కుల బదిలీ
View Answer

Answer: 4

భూమి దున్నే కౌలుదారులకు యాజమాన్య హక్కుల బదిలీ

Question: 20

1991లో ప్రారంభించబడిన ఆర్థిక సంస్కరణలలో, ఈ క్రింది లోపముగా పరిగణింపబడదు?

  1. వేగవంతమైన వృద్ధి, పేదరికాన్ని తగ్గించలేదు
  2. కావలసినంతగా ఎక్కువ నాణ్యత గల ఉద్యోగాలు సృష్టించబడలేదు.
  3. ప్రాంతాల మధ్య సమతుల్యమైన అభివృద్ధి కనపడలేదు.
  4. వినియోగపరమైన వస్తువుల దిగుమతి పెరిగింది.
View Answer

Answer: 4

వినియోగపరమైన వస్తువుల దిగుమతి పెరిగింది.

Recent Articles