Home  »  TSPSC  »  Agricultural Policies

Agricultural Policies (వ్యవసాయ విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ప్రభుత్వం చేసిన కౌలుదారుల సంస్కరణల చట్టం యొక్క ముఖ్య ఆశయము

  1. సముచిత భాటక నిర్ణయం చేయుట
  2. కౌలుదారుకు కాలపరిమితి సెక్యూరిటీ కల్పించుట
  3. కొంది మంది కౌలుదారులకు యాజమాన్య హక్కు కల్పించుట
  4. పైన చెప్పినవి అన్నీ
View Answer

Answer: 4

పైన చెప్పినవి అన్నీ

Question: 22

భూ ఉపయోగానికి ప్రతిఫలంగా కౌలుదారుడు ఆ భూమి పై పండించిన ఉత్పత్తిలో వాటాను భూ యజమానికి చెల్లించుటకు అనుమతించు వ్యవసాయ విధానాన్ని పిలిచేది

  1. కౌలుదారీ పద్ధతి
  2. పంటలో వాటా పద్ధతి
  3. భూ స్వామ్య పధ్ధతి
  4. జమీఇందరి
View Answer

Answer: 1

కౌలుదారీ పద్ధతి

Question: 23

భారతదేశంలో వ్యవసాయ కమతాలపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ అధ్యక్షుడు.

  1. ఆర్.జె. చెల్లయ్య
  2. కె.సి. పంత్
  3. కె.యన్. రాజ్
  4. యన్.పి.కె. సాల్వే
View Answer

Answer: 3

కె.యన్. రాజ్

Question: 24

సాంద్ర వ్యవసాయ పథకాన్ని భారతదేశంలోని 114 జిల్లాలకు విస్తరించిన సంవత్సరము

  1. 1967
  2. 1963
  3. 1966
  4. 1965
View Answer

Answer: 4

1965

Question: 25

భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత కారణంతో ఏ సం.లో 10 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవలసి వచ్చింది.

  1. 1964
  2. 1966
  3. 1967
  4. 1969
View Answer

Answer: 2

1966

Recent Articles