Home  »  TSPSC  »  Agriculture and Allied Sectors

Agriculture and Allied Sectors (వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వం ఏ విధానం ద్వారా భూస్వామ్యవ్యవస్థను ప్రవేశపెట్టింది?

  1. రాజ్యసంక్రమణ
  2. స్వేచ్ఛా వర్తక విధానం
  3. శాశ్వత శిస్తు నిర్ణయపద్ధతి
  4. సైనిక సహకార పద్ధతి
View Answer

Answer: 3

శాశ్వత శిస్తు నిర్ణయపద్ధతి

Question: 7

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండియా వివిధ రంగాలలో విజయాలు సాధించింది. వీటికి విప్లవాఉలగా నామకరణం చేశారు. ఈ కింది విప్లవాలను వాటి సంబంధిత రంగాలో జతపరచండి?

విప్లవం

a. వెండి విప్లవం

b. పసుపు పచ్చ విప్లవం

c. నీలి విప్లవం

d. గుండ్రటి విప్లవం

ప్రదేశం/రంగం

1. నూనె విత్తనాల ఉత్పత్తి

2. బంగాళాదుంపల త

3. బంగాళాదుంపల ఉత్పత్తి

4. గుడ్ల ఉత్పత్తి

కోడ్స్:

  1. a-3, b-2, c-1, d-4
  2. a-2, b-3, c-1, d-4
  3. a-4, b-3, c-2, d-1
  4. a-4, b-1, c-2, d-3
View Answer

Answer: 4

a-4, b-1, c-2, d-3

Question: 8

భారతదేశంలో అధిక ఉద్యోగితను కల్పిస్తున్న రంగం ఏది?

  1. వ్యవసాయ రంగం
  2. పారిశ్రామిక రంగం
  3. సేవల రంగం
  4. సమాచార సాంకేతిక రంగం
View Answer

Answer: 1

వ్యవసాయ రంగం

Question: 9

భారతదేశంలో అత్యధిక భూకమతాల పరిమాణం?

  1. రెండు ఎకరాల కంటే తక్కువ
  2. సరాసరి మూడు ఎకరాలు
  3. మూడు ఎకరాలకంటే ఎక్కువ
  4. మూడు నుండి ఐదు ఎకరాల వరకు
View Answer

Answer:1

రెండు ఎకరాల కంటే తక్కువ

Question: 10

కింది వానిలో ఒకటి వేరుశనగ ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం కాదు :

  1. హర్యానా
  2. తమిళనాడు
  3. గుజరాత్
  4. తెలంగాణ
View Answer

Answer: 1

హర్యానా

Recent Articles