Home  »  TSPSC  »  Agriculture and Allied Sectors

Agriculture and Allied Sectors (వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భరత్లో ముడువ దశ వ్యవసయబివ్రుద్ది ప్రదాన లక్షణం

  1. భూకమతాలు పతష్టికరణ
  2. HYV సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం
  3. కనీస మద్దతు ధర మరియు కొనుగోలు లావాదేవీల ఆధారంగా ధర విధానం
  4. పంట ఉత్పత్తిని మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం
View Answer

Answer: 4

పంట ఉత్పత్తిని మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం

Question: 12

క్రింది వానిలో ఏది వ్యవసాయ పునర్ కార్యాచరణ ప్రణాళికలో అంశం కాదు?

  1. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో పెట్టుబడులు ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడం
  2. భూసారాన్ని పెంపొందించడం
  3. నీటిపారుదల, డిమాండ్ నిర్వహణలను ప్రోత్సహించడం
  4. ఋణ మరియు భీమా సదుపాయాలను కలిగించడం.
View Answer

Answer: 1

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో పెట్టుబడులు ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడం

Question: 13

భారతదేశంలో వ్యవసాయ ఆస్తి మరియు ఆదాయముపై పన్ను అనే విషయముపై ఏర్పాటు చేయబడిన కమిటీ?

  1. జాన్ మత్తాయి కమిటీ, 1953
  2. కార్ కమిటీ 1956
  3. వాంఛూ కమిటీ, 1971
  4. రాజ్ కమిటి, 1972
View Answer

Answer: 4

రాజ్ కమిటి, 1972

 

Question: 14

భారత్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యవసాయ రంగం నుండి తరలిపోతే, అప్పుడు వ్యవసాయరంగ ఉత్పాదన
ఏమవుతుంది?

  1. ఉత్పత్తిలో కొద్దిగా తరుగుదల ఉంటుంది.
  2. ఉత్పత్తి తగ్గకపోవచ్చును
  3. ఉత్పత్తి భారీగా తగ్గుతుంది
  4. పైన ఇచ్చిన సమాధానాలలో ఏదికాదు.
View Answer

Answer: 2

ఉత్పత్తి తగ్గకపోవచ్చును

Question: 15

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ADSI 2015) గణాంకాల ప్రకారం భారత్లో రైతుల ఆత్మహత్యలకు ప్రధాన
కారణం?

  1. కుటుంబ, సామాజిక సమస్యలు
  2. దివాళా లేదా అప్పులో కూరుకుపోవడము
  3. వ్యవసాయ సంబంధ విషయాలు
  4. అనారోగ్యం, డ్రగ్స్ వాడకము, మద్యపానం
View Answer

Answer: 2

దివాళా లేదా అప్పులో కూరుకుపోవడము

Recent Articles