Home  »  TSPSC  »  Agriculture and Allied Sectors

Agriculture and Allied Sectors (వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

వ్యవసాయ గణన 2010-11 ప్రకారము, 2010-11లో అన్ని వర్గముల చేతిలో ఉన్న షెడ్యూల్డ్ కులముల వారి చేతిలో ఉన్న మరియు షెడ్యూల్డ్ తెగల వారి చేతిలో ఉన్న, వినియగములో ఉన్న భుకమతముల సగటు  విస్తీర్ణము హెక్టార్లలో అదే వరుసలో ఎంత?

  1. 1.15, 0.80, 1.52
  2. 1.52, 1.15, 0.80
  3. 1.52, 0.80, 1.15
  4. 1.15; 1.52; 0.80
View Answer

Answer: 2

1.52, 1.15, 0.80

Question: 17

వ్యవసాయ గణన, 2010-11 ప్రకారము, భారతదేశంలో చిన్న మరియు మధ్య రకము భూకమతాలు, మొత్తము భూకమతాల సంఖ్యలో 85 శాతముగా వున్నాయి, అయితే, ఈ కమతముల చేతిలో ఉన్న వినియోగంలోని విస్తీర్ణము, మొత్తము వినియోగంలో ఉన్న విస్తీర్ణములో ఎంత

  1. 54.58%
  2. 44.58%
  3. 34.58%
  4. 24.58%
View Answer

Answer: 1

54.58%

Question: 18

వ్యవసాయ గణన 2011 ప్రకారము, వినియోగములో ఉన్న కమతములలో, అర హెక్టార్ కన్నా తక్కువగా ఉన్న కమతముల శాతము షుమారుగా ఎంత?

  1. 37%
  2. 47%
  3. 57%
  4. 67%
View Answer

Answer: 2

47%

Question: 19

క్రింది నిర్దేశిత వాక్యాలలో ఏది తప్పు?

  1. దాదాపు 60% వ్యవసాయ భూములకు వ్యవసాయానికి తగిన వసతులున్నాయి.
  2. దాదాపు 55% వ్యవసాయ భూములు భారతదేశంలో వర్షాధారిత ప్రాంతాలే
  3. హెచ్.వై.వి.పి. ముఖ్యంగా 5 పంటలకే పరిమితం
  4. గ్రీన్ రివల్యూషన్ అధిక వ్యవసాయానికి సహాయకారి అయింది.
View Answer

Answer: 1

దాదాపు 60% వ్యవసాయ భూములకు వ్యవసాయానికి తగిన వసతులున్నాయి.

Question: 20

భారతదేశ వ్యవసాయ రంగాన్ని వాతావరణానుకూలంగా ఉండేలా చేయడానికి 2011-12లో ఏ ప్రోగ్రామ ప్రారంభించబడింది?

  1. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
  2. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్
  3. నేషనల్ మిషన్ వ్యవసాయ స్థిరాభివృద్ధి
  4. రాష్ట్రీయ కృషి భీమాయోజన
View Answer

Answer: 3

నేషనల్ మిషన్ వ్యవసాయ స్థిరాభివృద్ధి

Recent Articles