Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

ఖరీఫ్, రబి, జైడ్-ఖరీఫ్ మరియు జైడ్-రబీ అనేవి భారతదేశంలో వీటిని సూచిస్తాయి.

  1. పంట విరామం
  2. పంట సంవత్సరం
  3. పంట సీజన్ల
  4. పంట నిర్వహణ
View Answer

Answer: 3

పంట సీజన్ల

Question: 47

వ్యవసాయ భూములలో ఎరువుల అధిక వినియోగాన్ని ఆరికట్టడం అనేది ఈ పథకం ఉద్దేశ్యం.

  1. భూమి యాజమాన్య కార్డు
  2. భూసారం కార్డు.
  3. భూమి అరోగ్య కార్డు
  4. భూమి ఉన్నతి కార్డు
View Answer

Answer: 3

భూమి అరోగ్య కార్డు

Question: 48

క్రింది వాటిని జతపరుచుము.
జాబితా |
A.కోళ్ళు

B.చేపలు

C. దుల

D. పశువులు
జాబితా- ||
1. కాట్లా

II. సిల్
III. రతి

IV. ఘుంగ్రూ

  1. A-IV, B-III, C-II, D-I
  2. A-III, B-IV, C-I, D-II
  3. A-II, B-I, C-IV, D-III
  4. A-I, B-II, C-III, D-IV
View Answer

Answer: 3

A-II, B-I, C-IV, D-III

Question: 49

సాగు ముత్యాల లభ్యతా విధానము

  1. శైవల సంవర్ధనం
  2. సమీకృత బహుళ పోషక స్థాయి అక్వా సంవర్ధనం
  3. సముద్ర సంవర్ధనం’
  4. సముద్ర రొయ్యల సంవర్ధనం .
View Answer

Answer: 3

సముద్ర సంవర్ధనం’

Question: 50

భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం.

  1. పంజాబ్
  2. పశ్చిమ బెంగాల్
  3. ఉత్తరప్రదేశ్
  4. ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 2

పశ్చిమ బెంగాల్