Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

భారత దేశంలో ఈ ప్రాంతంలో శ్రేష్ఠమైన తేయాకుపంట ఉత్పత్తి అగుచున్నది?

  1. సుర్మా లోయ
  2. డార్జిలింగ్ కొండలు
  3. కూర్గు కొండలు
  4. అరకు లోయ
View Answer

Answer: 2

డార్జిలింగ్ కొండలు

Question: 57

రైతులకు అధిక స్పష్టత గలవాతావరణ సూచన ఆధారిత వ్యవసాయ సలహదారులను తీసుకురావడానికి భారత వాతావరణ శాఖ (IMD) మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) సంయుక్త చొరవ?

  1. ట్రివిము (Trivim)
  2. క్రీషాక్ (Krishak)
  3. మేఘదూత్ (Meghadoot)
  4. అగ్రోమేట్ (Agromet)
View Answer

Answer: 3

మేఘదూత్ (Meghadoot)

Question: 58

వ్యవసాయంలో ఫలదీకరణం వల్ల ఉపయోగాలుఏమిటి?

ఎ. సేద్యపు జలాల్లో క్షారతను నియంత్రించటం సాధ్యం బి. రాక్ పాస్పేట్, అన్ని ఇతర ఫాస్ఫేటిక్ ఎరువులు ఉపయోగించటం సాధ్యం
సి. మొక్కలకు మరింతగా పౌష్టికాల లభ్యత సాధ్యం డి. రసాయనాల వడపోతలో తగ్గింపు సాధ్యం ఈ కింద ఇచ్చిన కోడ్ సహాయంతో సరైన జవాబును
కనుగొనండి.

  1. ఎ, బి, సి మాత్రమే
  2. ఎ, బి, డి మాత్రమే
  3. ఎ, సి, డి మాత్రమే
  4. బి, సి, డి మాత్రమే
View Answer

Answer: 3

ఎ, సి, డి మాత్రమే

Question: 59

ఇండియాకు సంబంధించి, పర్యావరణ మైత్రీ పూర్వక వ్యవసాయంలో ఈ కింది వ్యవసాయ పద్ధతుల్లో ఏది/ఏవి ఆచరణాత్మకమైనవి?
ఎ. పంటల వివిధీకరణ
బి. చిక్కుడు వంటి కాయధాన్యాలు పంటలు తీవ్రతరం సి. టెన్సియోమీటర్ వాడకం
. నిలువుగా పేర్చబడిన పొరల్లో వ్యవసాయం (లంబ వ్యవసాయం)
ఈ కింద ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన జవాబును
కనుగొనండి.

  1. ఎ, బి, సి మాత్రమే
  2. సి మాత్రమే
  3. మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి

Question: 60

ఇండియాలో చెరకు పంట సాగులో ప్రస్తుత ధోరణులకు సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిశీలించండి.
ఎ. పొలాల్లో చెరకు విత్తనాలను నాటటానికి బదులుగా నర్సరీలలో పెంచిన మొగ్గ సెట్టింగులను నాటితే చాలా డబ్బు ఆదా చేయవచ్చు.
బి. మొగ్గ సెట్లను సరాసరి నాటినప్పుడు సింగిల్ మొగ్గ సెట్లు మొలకెత్తే శాతం, పలు మొగ్గలు గల
సెట్లను నాటినప్పుడు అవి మొలకెత్తే శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.

సి. వాతావరణ పరిస్థితులు బాగా లేనప్పుడు సింగిల్ మొగ్గ సెట్లు మొలకెత్తే అవకాశాలు పలు మొగ్గలు కల సెట్లు మొలకెత్తే అవకాశాల కంటే ఎక్కువగా
ఉంటాయి.
డి. టిష్యూ కల్చర్ను ఉపయోగించి తయారు చేసిన సెట్లింగ్లను ఉపయోగించటం ద్వారా చెరకును. పండించవచ్చు.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?

  1. ఎ, బి మాత్రమే
  2. బి, సి మాత్రమే
  3. ఎ, డి మాత్రమే
  4. బి, సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 3

ఎ, డి మాత్రమే