Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

ప్రపంచంలో అత్యధిక ఖరీదైన ‘పాశిన’ ఊలు వీని నుండి ఉత్పత్తి అవుతుంది.

  1. గొట్టెలు
  2. కాశ్మీరీ మేకలు
  3. గొట్టెల, మేకల సంకర జాతి నుండి
  4. కాశ్మీర్ గోట్టెలు మరియు ఆఫ్ఘన్ గొజ్జెల సంకర
View Answer

Answer: 2

కాశ్మీరీ మేకలు

Question: 62

11. ఇండియాలో పప్పు దినసుల ఉత్పత్తికి సంబంధించి ఈ కింది ప్రకటనలను గమనించండి.
ఎ. మినములను ఖరీప్, రబీ పంటలుగా సాగు చేయవచ్చు
బి. మొత్తం పప్పు దినుసుల ఉత్పత్తిలో దాదాపు సగం ఆక్రమిస్తుంది.
సి. మూడు దశాబ్దాల్లో ఖరీఫ్ సీజన్లో లో పప్పు ధాన్యాల” ఉ త్పత్తి పెరగగా, రబీ సీజన్లో లో పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గింది.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరేనది/సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. బి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 63

ఇండియాలో ఈ కింది వాటిలో దేనిని వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడిగా పరిగణిస్తారు?

అన్ని పంటల్లో వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించటం.
బి. ప్రాథమిక వ్యవసాయ రుణాల సంఘాలను కంప్యూటరీకరించటంసామాజిక పెట్టుబడి అభివృద్ధి
డి. రైతులకు ఉచిత విద్యుచ్ఛక్తి సరఫరా
ఇ. వ్యవసాయం రుణాలను బ్యాంకులు మాఫీచేయటం
ఎఫ్. ప్రభుత్వాలు శీతలీకరణ వ్యవస్థలను ఏర్పాటుచేయటం
ఈ కింద ఇచ్చిన కోడ్ సహాయంతో సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ, బి, ఇ మాత్రమే
  2. ఎ, సి, డి, ఎఫ్ మాత్రమే
  3. బి, సి, ఎఫ్ మాత్రమే
  4. ఎ, బి, సి, డి, ఇ మరియు ఎఫ్
View Answer

Answer: 3

బి, సి, ఎఫ్ మాత్రమే

Question: 64

వ్యవసాయంలో బయోదార్ అనే కర్రబొగ్గు ఉపయోగంఏమిటి?
ఎ. లంబ వ్యవసాయంలో పెరుగుదల మాధ్యమంగా బయోచార్ను ఉపయోగించవచ్చు.
బి. లంబ వ్యవసాయంలో బయోచార్ పెరుగుదల మాధ్యమం అయినప్పుడు నెట్రొజన్ ఫిక్సింగ్ సూక్ష్మ జీవుల వృద్ధిని అది పెంపొందిస్తుంది.

సి. లంబ వ్యవసాయంలో బయోచార్ పెరుగుదల. మాధ్యమం అయినప్పుడు, వృద్ధి మాధ్యమం నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి దోహదం చేస్తుంది.

పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?

  1. ఎ, బి మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Question: 65

పంటలు స్వభావరీత్యా ఉప ఉష్ణమండలాల్లోనే పండుతాయి. వాటికి మంచు పడదు. పంటలు పండటానికి ఏడాదిలో 210 రోజులు మంచు ఉండకూడదు. మరి ఇందుకు 50 సెంటీమీటర్ల నుండి సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. పంట సాగు చేయడానికి నేలలో తేలికపాటి తేమ ఉండాలి. ఈ కింది పంటల్లో ఏ పంటకు అటువంటి వాతావరణం ఉండాలి?

  1. పత్తి
  2. జనుపనార
  3. చెరకు
  4. తేయాకు
View Answer

Answer: 1

పత్తి