Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

టీ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

  1. కలకత్తా
  2. కొట్టాయం
  3. గుంటూరు
  4. కొచ్చి
View Answer

Answer: 1

కలకత్తా

Question: 72

భారతదేశపు కాఫీకి సంబంధించి ఈ క్రింది వానిలో ఏవి సరైనవి?’
A. భారతదేశంలో కాఫీ సాంప్రదాయకంగా కర్నాటక, కేరళ, తమిళనాడులలో విస్తరించిన పశ్చిమ కనుమలలో పండిస్తారు.
B. భారతదేశంలో కాఫీ అత్యధికంగా ఒక ఎగుమతి చేసే సరుకు
C. భారతదేశంలో పండే ముఖ్య కాఫీ రకాలు అంబిక, రోబుస్టాలు –
D. రోబుస్టా రకం కాఫీ సాగుకు చల్లని, సమ ఉష్ణోగ్రత అనుకుల వాతావరణమైంది అరబికాకు వేడి తేమతో
‘కూడిన వాతావరణం సరైనది.

  1. A, C & D Only
  2. A & B Only
  3. A, B & C Only
  4. A, B, C, D.
View Answer

Answer: 3

A, B & C Only

Question: 73

క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము?
ఎ. విస్తాపన వ్యవసాయం కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి.
బి. అధిక జన సాంద్రత గల ప్రాంతాలలో అమలులో ఉన్న పద్దతి సాంద్ర వ్యవసాయ పద్దతి.
సి. సాంద్ర వ్యవసాయానికి తక్కువ స్థాయిలో వ్యవసాయ శ్రామికులు తక్కువ స్థాయి జీవరసాయన ఎరువులు ఎక్కువ నీటి పారుదల సౌకర్యాలు అవసరం.

  1. ఎ & బి
  2. ఎ & సి
  3. బి & సి
  4. ఎ, బి, & సి
View Answer

Answer: 1

ఎ & బి

Recent Articles