Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

పంట ఉత్పాదకత దేన్ని సూచిస్తుంది?

ఎ. 2.5 హెక్టార్లలో చెరుకు ఉత్పత్తి (కిలోల్లో)
బి. ఒక హెక్టారు భూమిలో పంట ఉత్పత్తి (కిలోల్లో)
సి. రెండు హెక్టార్ల భూమిలో పంట ఉత్పత్తి (కిలోల్లో)
క్రింది వాటిల్లో సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. బి మాత్రమే
  2. సి మాత్రమే
  3. ఎ మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 1

బి మాత్రమే

Question: 7

వావిలోనియన్ మూల కేంద్రాల యొక్క భాగంగా భారతదేశం కింది వాటిలో వేటికొరకు గుర్తించబడింది?

  1. బియ్యం, చిరుధాన్యాలు, చిక్కుళ్లు
  2. బియ్యం, గోధుమ, చిక్కుళ్లు
  3. గోధుమ, చిరుధాన్యాలు
  4. గోధుమ, రూట్ క్రాప్స్
View Answer

Answer: 1

బియ్యం, చిరుధాన్యాలు, చిక్కుళ్లు

Question: 8

కిందివానిలో ఒకటి వేరుశనగ ఉత్పత్తిలో ముందున్నరాష్ట్రం కాదు:

  1. హర్యానా
  2. గుజరాత్
  3. తమిళనాడు
  4. తెలంగాణ
View Answer

Answer:1

హర్యానా

Question: 9

రెయిన్బో రివల్యూషన్ దేనికి సంబంధించినది?

  1. తయారీరంగం
  2. వ్యవసాయరంగం
  3. సేవారంగం
  4. పారిశ్రామికరంగం
View Answer

Answer: 2

వ్యవసాయరంగం

Question: 10

ఈ క్రింది వాటిని పరిశీలించండి
బి. బార్లీ సి. కాఫీ
ఎ. పోక చెక్క బి. బార్లీ
ఇ. రు
ఎఫ్. నువ్వులు
డి. రాగి
జి. పసుపు
పైన పేర్కొన్న వాటిల్లో వేటికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కనీస మద్దతు ధరను ప్రకటించింది?

  1. ఎ, బి, సి మరియు జి మాత్రమే
  2. బి, డి, ఇ మరియు ఎఫ్ మాత్రమే
  3. ఎ, సి, డి, ఇ మరియు ఎఫ్ మాత్రమే
  4. ఎ, బి, సి, డి, ఎఫ్, మరియు జి
View Answer

Answer: 2

బి, డి, ఇ మరియు ఎఫ్ మాత్రమే

Recent Articles