Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశంలో అత్యధిక భూకమతాల పరిమాణం?

  1. రెండు ఎకరాల కంటే తక్కువ
  2. సరాసరి మూడు ఎకరాలు
  3. మూడు ఎకరాలకంటే ఎక్కువ
  4. మూడు నుండి ఐదు ఎకరాల వరకు’
View Answer

Answer: 2

సరాసరి మూడు ఎకరాలు

Question: 12

ఒకే క్షేత్రంలో వేరు వేరు రకాల పంటలను ఒకదాని తర్వాత ఒకటి క్రమానుసారం పండించడాన్ని సస్య మార్పిడి అంటారు. ఈ క్రింది వానిలో ఒక అంశం సస్యమార్పిడితో ముడిపడి యుండదు.

 

 

 

  1. చీడపీడల వల్ల వచ్చే వ్యాధులు
  2. కలుపు మొక్కల నివారణ
  3. ఫలసాయం అధికమవడం
  4. నేల సారవంతత తగ్గుట
View Answer

Answer: 4

నేల సారవంతత తగ్గుట

Question: 13

2016-17లో తెలంగాణలో ఏ ఆహార పంట అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకున్నది?

  1. వరి
  2. మక్కలు
  3. జొన్న
  4. తృణ ధాన్యాలు, మిల్లెట్లు’
View Answer

Answer: 4

తృణ ధాన్యాలు, మిల్లెట్లు’

Question: 14

వ్యవసాయంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, “వ్యవసాయ పరిరక్షణ”కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రింది వాటిల్లో వ్యవసాయ పరిరక్షణకు సంబంధించినదిఏది?

ఎ. ఒకే పంటను పండించకపోవడం

బి. కనీస స్థాయిలో పొలాన్ని దున్నడం

సి. ఉద్యానవన పంటలను పెంచకుండా ఉండటం

డి. నేల పైభాగంపై పంట అవశేషాన్ని ఉంచటం

ఇ. స్పేషియల్ మరియు తత్కాలిక పంట మార్పిడి

విధానాలను అనుసరించడం.

పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి నిజం?

  1. ఎ, సి మరియు డి.
  2. బి, సి, డి మరియు ఇ
  3. బి, డి మరియు ఇ
  4. ఎ, బి, సి మరియు ఇ
View Answer

Answer: 3

బి, డి మరియు ఇ

Question: 15

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి?

ఎ. గత ఐదేళ్లకాలంలో దేశీయ వంట నూనెల కంటే, దిగుమతి చేసుకున్న వంటనూనెల నాణ్యత అధికం.

బి. ప్రత్యేకత సంతరించుకున్నందువల్ల, దిగుమతి అయ్యే వంట నూనెలపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకం విధించలేదు.
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏది/ఏవి నిజం?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ లేదా బి ఏదీ కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Recent Articles