Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

వ్యవసాయ నేలలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలనుపరిశీలించండి.
ఎ. అధికంగా ఉండే సేంద్రీయపదార్థం నీటి భాష్పీభవన సామర్థ్యాన్ని బాగా తగ్గిస్తుంది.
బి. సల్ఫర్ సైకిల్పై భూమి ప్రభావం ఏమీ ఉండదు.
సి. కొంతకాలం సాగు చేసిన తర్వాత కొన్ని రకాల భూముల్లో లవణీయత క్రమంగా పెరుగుతుంది.
పైన పేర్కొన్న వ్యాఖ్యలో ఏది/ఏవి నిజం?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

సి మాత్రమే

Question: 17

ఈ కింది దేశాల్లో ఏ దేశం గత అయిదేళ్లుగా భారీ ఎత్తున బియ్యం ఎగుమతి చేస్తున్నది?

  1. చైనా
  2. ఇండియా
  3. మ్యాన్మార్
  4. వియత్నాం
View Answer

Answer: 2

ఇండియా

Question: 18

ఈ కింది ప్రకటనలను పరిశీలించండి?

ఎ. వ్యవసాయ మృత్తికలు నైట్రొజన్ ఆక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి.

బి. పశువులు అమ్మోనియాను వాతావరణంలోకి విడుదల చేస్తాయి..

సి. కోళ్ల పరిశ్రమ నైట్రొజన్ మిశ్రమాలను వాతావరణంలోకి విడుదల చేస్తాయి.

పై ప్రకటనల్లో ఏది/ఏవి సరైనవి?

  1. ఎ మరియు సి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. బి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Question: 19

ఈ కింది పంటల సముదాయాల్లో ఏ పంటలను ప్రారంభింఛి, నూతన ప్రపంచానికి పరిచయం చేశారు?

  1. పొగాకు, కోకో, రబ్బరు
  2. పొగాకు, పత్తి, రబ్బరు
  3. పత్తి, కాఫీ, చెరకు
  4. రబ్బరు, కాఫీ, గోధుమ
View Answer

Answer: 1

పొగాకు, కోకో, రబ్బరు

Question: 20

‘ఖాదిన్’ అనగా

  1. ప్రాచీన స్వదేశీ వర్షాధార నీటితో ఫలసాయం పద్ధతి
  2. లోహెడ్ వాటర్ లిఫ్టులు
  3. అవాయు శ్వాసక్రియ ద్వారా కంపోస్టు ఎరువు తయారీ
  4. వాయు శ్వాస క్రియ ద్వారా కంపోస్టు ఎరువు తయారీ
View Answer

Answer: 1

ప్రాచీన స్వదేశీ వర్షాధార నీటితో ఫలసాయం పద్ధతి

Recent Articles