Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఉష్ణ మండలపు జొన్న ఒంటి మొక్కగా ఇందుకు పిలవబడుతుంది?

  1. దాని కాండానికి, ఆకులకు మైనపుపూత ఉంటుంది.
  2. ఎక్కువగా కాలం కరువును తట్టుకోగలదు.
  3. ఒంటె చేసినట్లు అది తన కాండంలోను ఆకుల్లోనూ నీటిని నిలవ చేసుకోగలదు.
  4. అది ఎడారి నేలల్లో పెరగగలదు.
View Answer

Answer: 3

ఒంటె చేసినట్లు అది తన కాండంలోను ఆకుల్లోనూ నీటిని నిలవ చేసుకోగలదు.

Question: 22

 

ఎ. దేశంలో గత 5 సంవత్సరాల్లో ఖరీఫ్ పంట సాగుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి?

 

ఎ. వరి సాగుకే అత్యధిక భూభాగాన్ని కేటాయించారు.

బి. జొన్న సాగుకు కేటాయించిన భూమి కంటే నూనెగింజల సాగుకు కేటాయించిన భూమి విస్తీర్ణం తక్కువ

సి. పత్తిసాగుకు కేటాయించిన భూమి చెరకు సాగుకు కేటాయించిన భూమి కంటే ఎక్కువ
డి. చెరకు సాగుకు కేటాయించిన భూమి విస్తీర్ణం క్రమంగాతగ్గుతూ వచ్చింది.

  1. ఎ మరియు సి మాత్రమే
  2. ఎ, సి మరియు డి మాత్రమే
  3. బి మరియు డి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 1

ఎ మరియు సి మాత్రమే

Question: 23

ప్రపంచంలో గోధుమను పండించే అతి పెద్ద రెండో దేశం

  1. శ్రీలంక
  2. బంగ్లాదేశ్
  3. ఇండోనేషియా
  4. ఇండియా
View Answer

Answer: 4

ఇండియా

Question: 24

హూగ్లీలోని సుందర్ బన్’ దీనికి ప్రసిద్ధి చెందినది?

  1. కానిఫేర్స్
  2. మామిడి తోటలు
  3. గడ్డి భూములు
  4. శుష్క అడవులు
View Answer

Answer: 2

మామిడి తోటలు

Question: 25

బ్రతుకు దెరువు వ్యవసాయం అంటే?

  1. ఔషధ మొక్కల వ్యవసాయం
  2. వాణిజ్య వ్యవసాయం
  3. కుటుంబవినియోగానికి (అవసరాలకు) ఆహారోత్పత్తి
  4. సమగ్ర వ్యవసాయ విధానం
View Answer

Answer: 3

కుటుంబవినియోగానికి (అవసరాలకు) ఆహారోత్పత్తి

Recent Articles