Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

భారత దేశంలో ఈశాన్య ప్రాంతాలలో సాగు మార్పిడి సేద్యాన్ని ఈ విధంగా పిలుస్తారు?

  1. ఝుమ్
  2. లడాంగ్
  3. మిల్పా
  4. రోకా
View Answer

Answer: 1

ఝుమ్

Question: 27

భారతదేశంలో గత 10-15 సంవత్సరాల్లో ఈ క్రింది ఏ పంటల్లో గుర్తించ దగిన మార్పును పరిశీలించవచ్చు?

  1. మొక్కజొన్న, చెరుకు, వరి
  2. గోధుమ, వరి, నువ్వులు
  3. పప్పు, ధాన్యాలు, వరి, చెరకు
  4. పత్తి, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న
View Answer

Answer: 4

పత్తి, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న

Question: 28

పిసికల్చర్ అనేది పెంచటం, ఉత్పత్తి చేయటం ఈ క్రింది వాటికి సంబంధించింది?

  1. పక్షులు
  2. సరీసృపాలు (పాకే ప్రాణులు)
  3. ఉన్నిని ఇచ్చే జంతువులు
  4. చేపలు
View Answer

Answer: 4

చేపలు

Question: 29

జాతీయ మత్స్య రైతు (వ్యవసాయదారుల దినోత్సవంగా జరుపుకోబడేది?

  1. జూన్ 10
  2. జూలై 10
  3. జనవరి 10
  4. మే 10
View Answer

Answer: 2

జూలై 10

Question: 30

దిగువ తెల్పిన ఏ ప్రాంతంలో పండిన కాఫీ ప్రఖ్యాతిచెందినది?

  1. వాల్తేరు
  2. విశాఖపట్నం
  3. అరకు
  4. అనంతగిరి
View Answer

Answer: 3

అరకు