Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

వర్షాధార వ్యవసాయాన్ని ఆదుకోవటానికి అతి ప్రావీణ్యం గల/ప్రముఖమైన కారణం?

  1. సాంకేతిక మరియు మౌలిక వసతులు’
  2. ఎరువుల ద్వారా పోషకాల సరఫరా
  3. తరుచుగా మరియు చాలినంత వర్షపాతం
  4. రైతులకు రుణ సదుపాయం
View Answer

Answer: 3

తరుచుగా మరియు చాలినంత వర్షపాతం

Question: 32

తేయాకు ధర పడితే, కాఫీ వినియోగము…. ?

  1. యథాతథంగా వుంటుంది
  2. తగ్గుతుంది
  3. మొదట పెరిగి తరువాత తగ్గుతుంది.
  4. పెరుగుతుంది
View Answer

Answer: 4

పెరుగుతుంది

Question: 33

ఊదావిప్లవం (Pink Revolution) వీటికి సంబంధించినది

  1. చేపల ఉత్పత్తి
  2. గుడ్లు ఉత్పత్తి
  3. ఎరువుల తయారీ రంగం
  4. మాంసం మరియు పౌల్ట్రీ ప్రాసెసింగ్ రంగం
View Answer

Answer: 4

మాంసం మరియు పౌల్ట్రీ ప్రాసెసింగ్ రంగం

Question: 34

భారతదేశంలో తేయాకు పరిశోధనాకేంద్రం ఇక్కడ స్థాపించబడింది?

  1. డార్జిలింగు
  2. జోర్హాట్
  3. ఉదకమండలము
  4. సిల్చార్
View Answer

Answer: 2

జోర్హాట్

Question: 35

భారతదేశంనందలి పంటభూమి విస్తీర్ణంలోని అత్యధిక భాగం ఈవిధానంలో సాగు చేయబడుతున్నది.

  1. కాలువలు
  2. చెరువులు
  3. బావులు
  4. ఇతరాలు
View Answer

Answer: 3

బావులు