Home  »  TSPSC  »  Agriculture in India

Agriculture in India (భారత దేశం వ్యవసాయం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

క్రింది నిర్ధేశిత వాక్యాలలో ఏది తప్పు?

  1. దాదాపు 60% వ్యవసాయ భూములకు వ్యవసాయానికి తగిన వసతులున్నాయి.
  2. దాదాపు 55% వ్యవసాయ భూములు భారతదేశంలో వర్షాధారిత ప్రాంతాలే
  3. హెచ్వైవిపి ముఖ్యంగా 5 పంటలకే పరిమితం
  4. గ్రీన్ రివల్యూషన్ అధిక వ్యవసాయానికి.సహాయకారి అయింది.
View Answer

Answer: 1

దాదాపు 60% వ్యవసాయ భూములకు వ్యవసాయానికి తగిన వసతులున్నాయి.

Question: 42

కింది వాటిల్లో ఏది సరైన ప్రకటన కాదు?

  1. భారతదేశం ప్రపంచంలో పండ్ల ఫలసాయంలోద్వితీయ స్ధానం
  2. భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద కూరగాయలఉత్పత్తిదారు,
  3. పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు ఉత్పత్తి హార్టికల్చర్గా పిలవబడుతుంది.
  4. భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో గోధుమ ఉత్పత్తి”ఎక్కువ.
View Answer

Answer: 4

భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో గోధుమ ఉత్పత్తి”ఎక్కువ.

Question: 43

వరి సాగుదలలో ఏది సరైన అవరోహణ క్రమం?

  1. పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్,ఆంధ్రప్రదేశ్
  2. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్,ఉత్తరప్రదేశ్
  3. పంజాబ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్,ఆంధ్రప్రదేశ్
  4. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్,ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 4

పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్,ఆంధ్రప్రదేశ్

Question: 44

క్రింది వాటిని కలపండి:

పట్టిక – 1

(పంటలు)
ఎ. బార్లీ
సి. రాగి
డి. వరి
కోడ్స్:
పట్టిక-2

(అత్యధిక ఉత్పత్తి)

1. కర్ణాటక
2. ఉత్తరప్రదేశ్
3. గుజరాత్
4. పశ్చిమబెంగాల్

  1. ఎ -1,    బి -2,  సి -3,  డి-4
  2. ఎ -2,    బి -3,  సి -1,  డి-4
  3. ఎ -4,    బి -3,  సి -2,  డి-1
  4. ఎ -3,    బి -4,  సి -2,  డి-1
View Answer

Answer: 2

ఎ -2,    బి -3,  సి -1,  డి-4

Question: 45

భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను లేబుల్చేయుటకు వాడు ధృవీకరణ గుర్తు?

  1. సీల్కు మార్క్
  2. ఫుడ్ మార్క్
  3. అగ్రిమార్క్
  4. అగ్ మార్క్
View Answer

Answer: 4

అగ్ మార్క్