Home  »  TSPSC  »  Gupta Dynasty

Gupta Dynasty (గుప్తులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వాటిలో గుప్త రాజ్యానికి సంబంధించి సరైనది కానిది ఏది ?

  1. ప్రయాగ్ ప్రశస్తి సముద్రగుప్తుని గురించిన సమాచారాన్ని అందిస్తుంది
  2. చంద్రగుప్తుడు II వంగ పాలకుల చేతిలో ఓడిపోయాడు
  3. చంద్రగుప్తుడు I లిచ్ఛవి యువరాణి కుమార దేవిని వివాహం చేసుకున్నాడు.
  4. శ్రీగుప్తుడు గుప్త రాజవంశానికి మొదటి పాలకుడు
View Answer

Answer: 2

చంద్రగుప్తుడు II వంగ పాలకుల చేతిలో ఓడిపోయాడు

Question: 2

నిశ్చిత వాక్యము (A): భారతీయ వాస్తు కట్టడములలో ప్రత్యేకమైన దేవాలయ నిర్మాణము గుప్తుల కాలము నుండే ప్రారంభమైంది.
కారణము (R): ఈ కాలములోనే విగ్రహారాధన వృద్ధి అయింది

  1. (A) మరియు (R) లు రెండూ సరైనవే మరియు (A) కు సరైన వివరణ (R)
  2. (A) మరియు (R) లు రెండూ సరైనవే మరియు (A) నకు సరైన వివరణ (R) కాదు
  3. (A) ఒప్పు కాని (R) తప్పు
  4. (A) తప్పు కాని (R) ఒప్పు
View Answer

Answer: 1

(A) మరియు (R) లు రెండూ సరైనవే మరియు (A) కు సరైన వివరణ (R)

Question: 3

గుప్తుల కాలానికి సంబంధించి ‘ఘంటసాల’ కదూర మరియు ‘చాల్’లు ప్రాచీన భారతదేశంలో ప్రాముఖ్యత వహించినవి.

  1. విదేశీ వర్తకము జరుపుతున్న రేవు పట్టణములు
  2. బలమైన రాజ్యాల యొక్క రాజధానులు
  3. కళారీతులతో కూడుకున్న రాతి ఆకృతుల ప్రదేశములు
  4. బౌద్ధ సందర్శన స్థలములు
View Answer

Answer: 1

విదేశీ వర్తకము జరుపుతున్న రేవు పట్టణములు

Question: 4

గుప్తుల కాలములో తూర్పు తీరములో ఏది ముఖ్యమైన రేవు పట్టణము.

  1. కళ్యాణ్
  2. తామ్రలిప్తి
  3. సోపార
  4. బరోచ్
View Answer

Answer: 2

తామ్రలిప్తి

Question: 5

సముద్రగుప్తుని ‘ప్రయాగ ప్రశస్తి’ని రచించినది ఎవరు?

  1. హరిసేనుడు
  2. చాంద్ బర్దాయి
  3. విశాఖదత్తుడు
  4. కాళిదాసు
View Answer

Answer: 1

హరిసేనుడు

Recent Articles