Home  »  TSPSC  »  Gupta Dynasty

Gupta Dynasty (గుప్తులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

“మంచి వారి సమృద్ధి, దుష్టు వినాశనానికి జన్మించిన దైవాంశ సంభూతుని’గా ఒక శిలాశాసనంలో వర్ణించబడిన రాజు క్రింది వారిలో ఎవరు?

  1. గౌతమీపుత్ర శాతకర్ణి
  2. కనిష్కుడు
  3. సముద్రగుప్తుడు
  4. హర్షవర్ధనుడు
View Answer

Answer: 3

సముద్రగుప్తుడు

Question: 7

క్రింది వాటిలో ఏది గుప్తుల కాలం నాటి శ్రేణుల లక్షణం కాదు.

  1. ముద్రించిన నాణేలు
  2. స్వయం ప్రతిపత్తి లేని సంస్థలు
  3. సాయుధ బలగాలను కలిగి వుండేవి
  4. బ్యాంకర్లుగా పనిచేశారు
View Answer

Answer: 2

స్వయం ప్రతిపత్తి లేని సంస్థలు

Question: 8

రెండవ చంద్రగుప్తుడు వీరి కుమారుడు

  1. సముద్రగుప్తుడు వీరి కుమారుడు
  2. సముద్రగుప్తుడు మరియు కుమారదేవి
  3. సముద్రగుప్తుడు మరియు దృవాదేవి
  4. సముద్రగుప్తుడు మరియు ప్రభావతిదేవి
View Answer

Answer: 1

సముద్రగుప్తుడు వీరి కుమారుడు

 

Question: 9

మంధసోర్ శాసనకర్త ఎవరు?

  1. వత్సభట్టి
  2. చిత్రత్త
  3. పర్ణ
  4. చక్రపాలిత
View Answer

Answer: 1

వత్సభట్టి

Question: 10

గుప్తుల పరిపాలనా కాలంలో వెలసిన ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా పనిచేసిన ధర్మపాల ఏ నగరానికి చెందిన వాడు?

  1. బెనారస్
  2. మధుర
  3. నాసిక్
  4. కాంచిపురం
View Answer

Answer: 4

కాంచిపురం

Recent Articles