Home  »  TSPSC  »  Gupta Dynasty

Gupta Dynasty (గుప్తులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

రెండవ చంద్రగుప్తుని పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు?

 

  1. హుయాన్ త్సాంగ్
  2. ఇత్సింగ్
  3. ఫాహియాన్
  4. లాపింగ్
View Answer

Answer: 3

ఫాహియాన్

Question: 12

ఈ క్రింది వాటిలో ఏది సరి అయిన జతకాదు?

(గుప్త రాజులు)  (వారి పట్టమహిషులు)

  1. సముద్ర గుప్తుడు – దత్తాదేవి
  2. రెండవ చంద్రగుప్తుడు – ధృవాదేవి
  3. కుమార గుప్తుడు – ప్రభావతిదేవి
  4. మొదటి చంద్రగుప్తుడు – కుమారదేవి
View Answer

Answer: 3

కుమార గుప్తుడు – ప్రభావతిదేవి

Question: 13

ఈ కింది చైనా యాత్రికులలో గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించింది ఎవరు?

  1. హ్యూ
  2. పాహియాన్
  3. హ్యుయాన్ త్సాంగ్
  4. ఇత్సింగ్
View Answer

Answer: 2

పాహియాన్

Question: 14

అగ్రహారమనగా నేమి?

  1. దేవాలయమునకు ఇచ్చు దానము
  2. విద్యా సంస్థకు ఇచ్చు దానము
  3. బ్రహ్మణులకిచ్చు భూ దానము
  4. సైనిక అధికారికి ఇచ్చు భూదానము
View Answer

Answer: 3

బ్రహ్మణులకిచ్చు భూ దానము

Question: 15

ప్రతిపాదన (A) : సముద్ర గుప్తుడు వీణ వాయిస్తున్నట్లుగా కొన్ని బంగారు నాణెములపై ముద్రించారు.

కారణం (R): ఆయన సంగీతంలో నిపుణుడు
1.
2.
3. 4.

  1. (A) మరియు (R) నిజం మరియు (A)కి (R) సరీ వివరణ
  2. (A) మరియు (R) నిజం, కాని (A)కి (R) సరియైన వివరణ కాదు
  3. (A) నిజం కాని (R) తప్పు
  4. (A) తప్పు కాని (R) నిజం
View Answer

Answer: 1

(A) మరియు (R) నిజం మరియు (A)కి (R) సరీ వివరణ