Home  »  TSPSC  »  Gupta Dynasty

Gupta Dynasty (గుప్తులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది ప్రవచనములలో గుప్తులకు సంబంధించి సరికానిది ఏది?

  1. గుప్త ముద్రికలపై ‘గరుడ’ చిహ్నమును ఉపయోగించినారు.
  2. అలహాబాద్ ప్రశస్తి ఖరోష్టి లిపిలో వ్రాయబడింది
  3. కుమార గుప్తుని నాణెములు ‘కార్తికేయుని’ చిహ్నముతో తయారు చేయబడినాయి
  4. అధికార వికేంద్రీకరణ గుప్తుల పరిపాలన యొక్క ముఖ్య లక్షణము
View Answer

Answer: 2

అలహాబాద్ ప్రశస్తి ఖరోష్టి లిపిలో వ్రాయబడింది

Question: 22

గుప్తులకు పరిపాలనకు సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో సరికానటువంటిది ఏది?

  1. వికేంద్రీకృత పరిపాలనే గుప్తుల పరిపాలన యొక్క ముఖ్య లక్షణము
  2. ఆయుక్తక’ మరియు ‘విషయపతి’లు జిల్లా అధికారులు
  3. గుప్తుల యొక్క సామ్రాజ్యము ఆహారములు (రాష్ట్రములు) గా ఆహారములు ప్రదేవ లేదా విషయములు (జిల్లాలు)గా విభజింపబడింది
  4. గ్రామము పరిపాలనలో ఆఖరు విభజన గ్రామ. పల్లి, గుల్మ మరియు కేతక అను అనేక రకములైన గ్రామములు గుప్తుల కాలంలో కనబడతాయి.
View Answer

Answer: 3

గుప్తుల యొక్క సామ్రాజ్యము ఆహారములు (రాష్ట్రములు) గా ఆహారములు ప్రదేవ లేదా విషయములు (జిల్లాలు)గా విభజింపబడింది

Question: 23

క్రింది వానిని జతపరచండి.
జాబితా – 1
ఎ. దేవగుప్తుడు
బి. శశాంకుడు
సి. భాస్కరవర్మ
డి. గ్రహవర్మ
జాబితా – 2
1. కామరూప పాలకుడు మరియు హర్షుని స్నేహితుడు
2. హర్షుని బావ

3. గౌడ పాలకుడు, హర్షుని సోదరుడిని చంపినవాడు.

4. మాళ్వా పాలకుడు, హర్షుని బావను చంపినవాడు

సరియైన సమాధానము:

  1. ఎ-1, బి-2, సి-4, డి-3
  2. ఎ-4, బి-2, సి-3, డి-1
  3. ఎ-4, బి-3, సి-1, డి-2
  4. ఎ-2, బి-1, సి-4, డి-3
View Answer

Answer: 3

ఎ-4, బి-3, సి-1, డి-2

Question: 24

స్కందగుప్తుడు ఈ క్రింది వారిలో ఏ రాజులను

  1. శుంగులు
  2. కళింగులు
  3. వాకాటకులు
  4. హూణులు
View Answer

Answer: 2

కళింగులు

Question: 25

క్రింది వానిలో ఏది గుప్తుల కాలపు వాస్తు శిల్పానికి సంబంధించ

  1. సారనాథ్, బెనారస్లలో అధిక సంఖ్యలో బయల్పడిన బుద్ధ విగ్రహాలు
  2. దియోఘర్ (దేవగఢ్) ఆలయ గోడలపై చెక్కబడిన విష్ణువు, శివుని శిల్పాలు
  3. నలంద వద్ద కల బుద్ధుని రాగి ప్రతిమ
  4. గరుడ ధ్వజంగా సమర్పించబడిన బీస్ నగర్ స్తంభము
View Answer

Answer: 4

గరుడ ధ్వజంగా సమర్పించబడిన బీస్ నగర్ స్తంభము