Home  »  TSPSC  »  Gupta Dynasty

Gupta Dynasty (గుప్తులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

హర్షవర్ధునుని కాలము నాటి నలందా విశ్వ విద్యాలయమునకు సంబంధించి సరైన ప్రకటనను ఎంచుకోండి:

  1. హర్షవర్ధనుడు విశ్వవిద్యాలయమునకు 10,000 గ్రామాలను దానమిచ్చెను.
  2. విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుల సంఖ్య 15,000.
  3. శీలభద్రుడు విశ్వవిద్యాలయ కులపతి.
  4. బోధనా మాధ్యమం పాళి.
View Answer

Answer: 3

శీలభద్రుడు విశ్వవిద్యాలయ కులపతి.

Question: 27

కింది ప్రకటనలలో హర్షవర్ధనుని ప్రాంతం గురించి ఏది సత్యం:
1. హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవారు
2. రాజ్యవర్ధనుడు హర్ష యొక్క తండ్రి మరియు వంశోస్తులలో – నాల్గవ రాజు

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2 రెండూ
  4. 1 లేదా 2 ఏదీకాదు
View Answer

Answer: 1

1 మాత్రమే

Question: 28

భారతదేశంలో 650 AD నుండి 1200 AD మధ్య క్రింది రాజుల సరైన కాలక్రమానుసారం ఏమిటి :
1. హర్షవర్ధనుడు

2. నాగభట్

3. భోజా

  1. 1<2<3
  2. 2<3<1
  3. 3<1<2
  4. 2<1<3
View Answer

Answer: 1

1<2<3

Question: 29

ఈ క్రింది వానిలో కాళిదాసు చేత రచించబడనిది?

  1. రఘువంశ
  2. మేఘదూత
  3. కుమార సంభవ
  4. దేవీచంద్ర గుప్తము
View Answer

Answer: 2

మేఘదూత

Question: 30

త్యాగరాయ ఎక్కడ జన్మించారు?

  1. తిరున్నగల్
  2. తిరువాయురు
  3. తిరునగల్ యార్
  4. తిరుచ్చి
View Answer

Answer: 4

తిరుచ్చి