Home  »  TSPSC  »  Gupta Dynasty

Gupta Dynasty (గుప్తులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

Sushruta Samhita’అను పుస్తకమును దీనిని గూర్చి తెలుపుము?

  1. శస్త్ర చికిత్స
  2. నీతి
  3. చర్మవ్యాధులు
  4. సౌందర్య
View Answer

Answer: 1

శస్త్ర చికిత్స

Question: 32

పంచతంత్రం ఎవరి కాలంలో వ్రాయబడింది?

  1. 1. విజయనగర
  2. గుప్తుల
  3. కాకతీయుల
  4. రెడ్డి రాజుల
View Answer

Answer: 2

గుప్తుల

Question: 33

దక్షిణ భారతదేశ రాజ్యాలు…. నందు మొదటిసారిగా ప్రస్తావించబడినది?

  1. లొల్కాప్నియం
  2. మెగస్తనీస్ఇండికా
  3. కౌటిల్యుడి అర్థశాస్త్రము
  4. వేదాలు
View Answer

Answer: 2

మెగస్తనీస్ఇండికా

Question: 34

దేవగర్ (దేవ్డ్) అనే చోట ఉన్న దశావతార దేవాలయం ఏ కాలంనాటిది?

  1. గుప్త
  2. పల్లవ
  3. చోళ
  4. విజయనగరం
View Answer

Answer: 1

గుప్త

Question: 35

ఈ క్రింది జతలను సరిచేయుము?

  1. బిల్సా -విదిశ
  2. కన్యాకుబ్జం- కాన్పూర్
  3. ప్రతిష్ఠాణ – పేతాన్
  4. స్థానేశ్వర –తానేశ్వర్
View Answer

Answer: 2

కన్యాకుబ్జం- కాన్పూర్

Recent Articles