Home  »  TSPSC  »  Gupta Dynasty

Gupta Dynasty (గుప్తులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఈ క్రింది ఏ ప్రదేశంలో విష్ణు ఆకారాన్ని వివిధ భంగిమల్లో చెక్కారు?

  1. ఉదయగిరి గుహ విదిశ
  2. ఎల్లోరా గుహ- ఔరంగాబాద్
  3. హతిగుంప గుహ- భువనేశ్వర్
  4. ఏనుగు గుహ- ముంబాయి
View Answer

Answer: 1

ఉదయగిరి గుహ విదిశ

Question: 37

క్రింది వాటిలో గుప్తుల రాజధానిగా లేనిది ఏది?

  1. ప్రయాగ
  2. అయోధ్య
  3. ఉజ్జయినీ
  4. వారణాసి
View Answer

Answer: 4

వారణాసి

Recent Articles