Home  »  TSPSC  »  Aryan civilization

Aryan civilization (ఆర్య నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఆర్యుల గురించి తెలియజేసిన ఈ క్రిందివానిలో సరైన అంశాలను గుర్తించండి ?

ఎ) ఆర్యుల జాతి – నార్థిక్

బి) ఆర్యుల జన్మస్థానం – యురేషియా

సి) ఆర్యుల గురించి చెప్పిన గ్రంథం జెండా ఆవెస్థా

డి) ఆర్యుల ప్రస్తావన గల శాసనం – కేసెట్ శాసనం

ఇ) ఆర్యులు ఏర్పాటు చేసిన రాజ్యం – సప్తసింధు

  1. ఎ, బి, సి, డి
  2. ఎ, బి, డి
  3. ఎ, బి, సి, డి, ఇ
  4. ఎ, బి, సి, డి
View Answer

Answer: 3

ఎ, బి, సి, డి, ఇ

Recent Articles