Home  »  TSPSC  »  BC 6th Century

BC 6th Century Questions and Answers in Telugu

Indian History Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశాన్ని సందర్శించిన క్రింది యాత్రికులను మొదట సందర్శించిన వారి నుండి ఆఖరుగా సందర్శించిన వారి వరకు సరైన కాలక్రమానుసారంలో అమర్చండి :
1. ఇబ్న్ బటూటా
2. అల్బెరుని
3. జువాన్ జాంగ్

  1. 3 <2<1
  2. 2 <3<1
  3. 3 < 1 <2
  4. 2 <1<3
View Answer

Answer: 1

3 <2<1

Question: 7

‘రబాతక్ శాసనం’కు సంబంధించి సరైన ప్రకటన కానిది ఏది ?

  1. ఇది కుషాణ వంశవృక్షం గురించి వివరించింది
  2. కనిష్కుడుని ‘రారాజు మరియు దేవుని పుత్రుడు’ అని కీర్తించింది.
  3. 23 పంక్తుల శాసనం గాంధారి భాషలో వ్రాయబడింది.
  4. కనిష్క సామ్రాజ్యంలో భాగమైన రాజ్యాల పేర్లు ప్రస్తావించబడ్డాయి.
View Answer

Answer: 3

23 పంక్తుల శాసనం గాంధారి భాషలో వ్రాయబడింది.

Question: 8

భారతదేశంలోని ఏ నగరానికి సమీపంలో కుషాణ పాలకుల భారీ విగ్రహాలు కనుగొనబడ్డాయి?

  1. కర్నాల్
  2. రోపార్
  3. హిసార్
  4. మథుర ‘
View Answer

Answer: 4

మథుర ‘

Question: 9

పాటలీపుత్రాన్ని మగధ సామ్రాజ్య రాజధానిగా స్థాపించిన వారు?

  1. బింబిసారుడు
  2. బిందుసారుడు
  3. అజాతశత్రు
  4. అశోకుడు
View Answer

Answer: 3

అజాతశత్రు

Question: 10

ప్రాచీన భారతదేశంలో ఉన్నత హెూదాను పొందడటం కోసం రాజులు క్రింది వాటిలో ఏ విధానాన్ని అనుసరించే వారు కాదు?

  1. వేర్వేరు దేవతలతో పోల్చుకోవడం.
  2. ఆడంబరమైన బిరుదులను పొందడం
  3. అధిక పన్నులు విధించడం
  4. భూభాగాలను జయించడం, విలీనం చేసుకోవడం
View Answer

Answer: 3

అధిక పన్నులు విధించడం

Recent Articles