Home  »  TSPSC  »  BC 6th Century

BC 6th Century Questions and Answers in Telugu

Indian History Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారవేలుని హాథిగుంప శాసనం కళింగ ప్రాంతంలో ఎవరు కల్పించిన నీటి పారుదల వివరాల్ని తెలుపుతుంది.

  1. మహాపద్మనంద
  2. బింబిసార
  3. అజాతశత్రు
  4. అశోక
View Answer

Answer: 2

బింబిసార

Question: 12

జాబితా -1, జాబితా – ॥ తో జతపరిచి సరైన సమాధానము కనుగొనుము.

జాబితా – I (రాజ్యము)

ఎ. వత్స

బి. అవంతి

సి. కోసల

డి. చేది

జాబితా – I (పాలకుడు)

1. ఉదయనుడు

2. ప్రసేనజిత్

3. శిశుపాలుడు

4. ప్రద్యోతుడు

సరైన సమాధానము

  1. ఎ-1, బి-2, డి-3, డి-4
  2. ఎ-1, బి-4, సి-2,డి-3
  3. ఎ-1, బి-3, సి-4, డి-2
  4. ఎ-1, బి-2, సి-4, డి-3
View Answer

Answer: 2

ఎ-1, బి-4, సి-2,డి-3

Question: 13

మగధనేలిన కింది చక్రవర్తులను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో అమర్చండి:

ఎ. బిందుసారుడు
బి. బింబిసారుడు
సి. అశోకుడు
డి. అజాతశత్రువు
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :

  1. బి, డి, ఎ, సి
  2. డి, సి, బి, ఎ
  3. ఎ, సి, డి, బి
  4. బి, ఎ, డి, సి
View Answer

Answer: 1

బి, డి, ఎ, సి

Question: 14

ప్రతిపాదన (A): గాంధార కళాశైలిని ఇండో-గ్రీక్ శైలి అని కూడా పిలుస్తారు.
కారణము (R): గాంధార కళాశైలి గ్రీక్-రోమన్ సాంప్రదాయముల వల్ల బాగా ప్రభావితమైంది.

  1. A మరియు R రెండూ నిజము. కాని R, A నకు సరైన వివరణ కాదు
  2. A నిజం కాని, R తప్పు
  3. A తప్పు కాని, R నిజం
  4. A మరియు R రెండూ నిజము. R, Aనకు సరైన వివరణ
View Answer

Answer: 4

A మరియు R రెండూ నిజము. R, Aనకు సరైన వివరణ

Question: 15

క్రింది గల రాజవంశాలు అందులోని ప్రసిద్ధ రాజులను జతపరచుము:

వరుస-I
a. ప్రతిహారులు

b. పాల

C. రాష్ట్రకూటులు

d. పారమారులు

e. సోలంకిలు

వరుస-II

i. భీమ|

ii. కృష్ణ
iii. మిహిర భోజ
iv. సియక-II
v. గోపాల
సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. a-i,b-v,c-ii,d-iii,e-iv
  2. a-iii,b-v,c-ii,d-iv,e-i
  3. a-iii,b-v,c-iv,d-i,e-ii
  4. a-i,b-v,c-iv,d-ii,e-iii
View Answer

Answer: 2

a-iii,b-v,c-ii,d-iv,e-i

Recent Articles