Home  »  TSPSC  »  BC 6th Century

BC 6th Century Questions and Answers in Telugu

Indian History Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

‘మిలిందపన్హ’ ఒక

  1. మతపరమైన సంభాషణ
  2. రాజకీయ గ్రంథం
  3. చరిత్ర
  4. సంస్కృత నాటకము
View Answer

Answer: 1

మతపరమైన సంభాషణ

Question: 17

‘శక” శకం మొదలైన సంవత్సరము?

  1. 58BC
  2. 78AD
  3. 58AD
  4. 78BC
View Answer

Answer: 2

78AD

Question: 18

క్రింది వానిలో రోమనుల వ్యాపార కేంద్రంగా పిలువబడిన దక్షిణ భారత స్థలం?

  1. అమరావతి
  2. కంచి
  3. మహాబలిపురం
  4. అరికమేడు
View Answer

Answer: 4

అరికమేడు

Question: 19

పాహియాన్ ఎవరి కాలంలో నలందాలోని భారతీయ విశ్వవిద్యాలయానికి వచ్చేశాడు?

  1. హర్షవర్ధనుడు
  2. కనిష్క
  3. చంద్రగుప్త విక్రమాదిత్య
  4. అశోకుడు
View Answer

Answer: 1

హర్షవర్ధనుడు

Question: 20

మగధ సామ్రాజ్యంను పాలన చేసిన రాజవంశాలు – స్థాపకులు జతపరచండి ?

ఎ) హర్యాంక వంశం

బి) శిశునాగవంశం

సి) నందవంశం

డి) మౌర్యవంశం

1) బింబిసారుడు

2) శిశునాగుడు

3) మహాపద్మనందుడు

4) చంద్రగుప్త మౌర్యుడు

5) బిందుసారుడు

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-5, బి-2, సి-3, డి-4
  3. ఎ-5, బి-4, సి-3, డి-2
  4. ఎ-1, బి-4, సి-3, డి-5
View Answer

Answer: 1

ఎ-1, బి-2, సి-3, డి-4

Recent Articles