Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

హెలో ఎంజైమ్లో మాంసకృత్తుల భాగాన్ని ఇలా అంటారు.

  1. కో ఎంజైమ్
  2. ప్రోటీన్
  3. ఏపో ఎంజెమ్
  4. ప్రొ ఎంజైమ్
View Answer

Answer : 2

ప్రోటీన్

Question: 2

మానవ దేహంలో అతిపెద్ద గ్రంధి.

  1. ఊపిరితిత్తులు
  2. మూత్రపిండం
  3. క్లోమము
  4. కాలేయము
View Answer

Answer : 4

కాలేయము

Question: 3

న్యూరాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది.

  1. గుండె
  2. ఊపిరితిత్తులు
  3. నరాలు
  4. మూత్రపిండాలు
View Answer

Answer : 3

నరాలు

Question: 4

మానవ శరీరంలో ఊపిరితిత్తుల పరిమాణం ఈ కింది విధంఆ ఉంటుంది.

  1. కుడి ఊపిరితిత్తి ఎడమదానికన్నా పెద్దదిగా ఉంటుంది.
  2. కుడి ఊపిరితిత్తి ఎడమదానికన్నా చిన్నదితా ఉంటుంది.
  3. కుడి ఎడమ ఊపిరితిత్తులు సమానంగా ఉంటాయి.
  4. ఊపిరితిత్తుల పరిమాణం మారుతూ ఉంటుంది. పరిమాణం స్థిరంగా ఉండదు.
View Answer

Answer : 2

కుడి ఊపిరితిత్తి ఎడమదానికన్నా చిన్నదితా ఉంటుంది.

Question: 5

పిత్తాశయంలో ఏర్పడే రాళ్లు దేని యొక్క నిక్షేపితం.

  1. కాల్షియం
  2. ఫాస్పరస్
  3. గ్లూకోజ్
  4. కొలెస్టరాల్
View Answer

Answer : 1

కాల్షియం

Recent Articles