Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

సరిగా జతపరచబడని వాటిని గుర్తించండి?

  1. టెస్టోస్టిరోన్ – లీడిగ్ కణాలు
  2. ప్రోజెస్టిరాన్ – కార్పస్ లుటియం
  3. రిలాక్సిన్ – జరాయువు
  4. ఆక్సిటోసిన్ – క్లోమం
View Answer

Answer : 4

ఆక్సిటోసిన్ – క్లోమం

Question: 67

గుడ్డు పెంకును జాగ్రత్తగా ఆమ్లములో కరగించి ఉప్పు నీటిలో ఉంచితే, అది ?

  1. కుచించుకు పోతుంది
  2. ఉబ్బుతుంది.
  3. కరిగిపోతుంది
  4. మార్పు చెందదు
View Answer

Answer : 1

కుచించుకు పోతుంది

Question: 68

శుక్లాల వలన కంటిలోని ఏ భాగము దెబ్బ తింటుంది ?

  1. కటకము
  2. రెటీనా
  3. పాప
  4. కార్నియా
View Answer

Answer : 1

కటకము

Question: 69

ఈ క్రింది వాటిలో ఏది మనుష్యులలో శరీర ఉ ష్ణోగ్రతను నియంత్రిస్తుంది?

  1. హైపోథాలమస్
  2. గుండె
  3. కాలేయము
  4. థైరాయిడ్
View Answer

Answer : 1

హైపోథాలమస్

Question: 70

కన్నీటిలో ఏ ఎంజైమ్ ఉంటుంది ?

  1. లైసోజైమ్
  2. టైలిన్
  3. సీబమ్
  4. పెస్పిన్
View Answer

Answer : 1

లైసోజైమ్