Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

మానవ ఊపిరితిత్తిలోని శ్వాస నాళాలను మొత్తాన్ని విడదీసి పరిస్తే అది ఎంత విస్తీర్ణం వరకు ఉ0టుంది?

  1. పెద్ద స్టేడియం
  2. టెన్నిస్ కోర్ట్
  3. ఫుట్బాల్ మైదానం
  4. చిన్న గది
View Answer

Answer : 2

టెన్నిస్ కోర్ట్

Question: 72

మానవుని రక్తంలో క్రింది రకాల తెల్ల రక్త కణాలు ఉంటాయి?

ఎ. మోనోసైట్లు

బి. నూట్రోఫిల్లలు

సి. లింఫోసైట్లు

డి. ఇసినోఫిల్లు

ఇ. బేసోఫిల్లు

రక్తంలో ప్రతి ఘన మి.మీ.లో వాటి సంఖ్యను బట్టి ఆరోహణా క్రమంలో అమర్చండి.

  1. సి – ఎ – డి – ఇ – బి
  2. డి – ఎ – ఇ – బి – సి
  3. ఇ – డి – ఎ – సి – బి
  4. ఎ – సి – బి – డి – ఇ
View Answer

Answer : 3

ఇ – డి – ఎ – సి – బి

Question: 73

మానవ దేహంలో కాలేయం పని ఏంటి?

  1. మందులను జీర్ణము (జైవీకరణము) కావిస్తుంది.
  2. రక్తంలో రసాయన స్థాయిని నియంత్రిస్తుంది
  3. పైత్య రసాన్ని స్రవిస్తుంది
  4. ఇచ్చిన సమాధానాలన్నీ సరైనవే
View Answer

Answer : 4

ఇచ్చిన సమాధానాలన్నీ సరైనవే

Question: 74

అన్నవాహిక నోటి నుండి ఎక్కడ వరకం ఉంటుంది ?

  1. కడుపు
  2. చిన్నప్రేగు
  3. పెద్ద ప్రేగు
  4. పాయువు
View Answer

Answer : 4

పాయువు

Question: 75

మానవునిలో ఉచ్ఛ్వాసం జరిగేటపుడు శ్వాస వ్యవస్థలోని వివిధ భాగాలలోనికి వాయువు ప్రవేశించే మార్గాన్ని గుర్తించండి?

  1. నాశికా రంధ్రాలు –  వాయుకోశ గోణులు -వాయునాళం – గ్రసని
  2. గ్రసని – వాయునాళం –  వాయుకోశ గోణులు – నాశికా రంధ్రాలు
  3. నాశికా రంధ్రాలు – గ్రసని – వాయునాళం – వాయుగోళగోణులు
  4. గ్రసని – నాశిలకా రంధ్రాలు – వాయుకోశ గోణులు- వాయునాళం
View Answer

Answer : 3

నాశికా రంధ్రాలు – గ్రసని – వాయునాళం – వాయుగోళగోణులు