Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

క్రింది వాటిని జతపరచుము?

ప్రాసెసెస్

1. ఆక్సిడేషన్

2.హేడ్రాలిసిన్

3. రిడక్షన్

4. గ్లైకోలిసిన్

కెమికల్ కన్వర్షన్

ఎ. గ్లూకోజ్ టూ పైరువేట్

బి. ఆల్డిహైడ్స్ టూ ఆల్కహాల్

సి. ఆల్కహాల్ టూ ఆసిటిక్ యాసిడ్

డి. స్టార్చ్ టూ గ్లూకోజ్

సరియైన సమాధానము

  1. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
  2. 3-ఎ, 4-బి, 1-సి, 5-డి
  3. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
  4. 2-ఎ, 3-బి, 1-సి, 5-డి
View Answer

Answer : 3

1-సి, 2-డి, 3-బి, 4-ఎ

Question: 77

విసర్జన క్రియా మార్గాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచుము?

జాబితా 1

ఎ. కర్బన పదార్ధాలు మరియు ఫాటీ ఆమ్లాలు

బి. అధిక మందులు

సి. Ca, My లవణాలు

డి. కార్బన్ యాక్సయిడ్

జాబితా 2

1. కాలేయం

2. పెద్ద పేగు

3. మూత్రపిండాలు

4. సెబేషియన్ గ్రంధులు

5. ఊపిరితిత్తులు

సరియైన సమాధానము

  1. ఎ-4, బి-2, సి-2, డి-5
  2. ఎ-3, బి-4, సి-1, డి-5
  3. ఎ-4, బి-1, సి-2, డి-5
  4. ఎ-2, బి-3, సి-1, డి-5
View Answer

Answer : 3

ఎ-4, బి-1, సి-2, డి-5

Question: 78

మానవ శరీరం ఎక్కువగా దేనిని కలిగి ఉంటుంది?

  1. నీరు
  2. ప్లాస్మా
  3. కొవ్వు పదార్ధాలు
  4. ప్రోటీన్లు
View Answer

Answer : 1

నీరు

Question: 79

స్త్రీలలో ఫలదీకరణ జరిగే ప్రాంతం ఏది?

  1. గర్భాశయం
  2. అండాశయం
  3. ఫెలోపియన్ నాళం
  4. యోని
View Answer

Answer : 3

ఫెలోపియన్ నాళం

Question: 80

హెపారిన్ రక్తంలో ఉండు ఒక ప్రతిస్పందన‘” పదార్ధము. ఇది రక్తాన్ని రక్తనాళాలలో గడ్డకట్టకుండా ఉండుటలో దోహదపడును. ఇది ముఖ్యంగా దీని నుండి ఉత్పన్నమగును?

  1. వృక్కము
  2. క్లోమము
  3. కాలేయం
  4. ప్లీహము
View Answer

Answer : 3

కాలేయం