Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

వినాళగ్రంధి వ్యవస్థ (ఎండోక్రైన్ వ్యవస్థ) యొక్క ముఖ్యమైన నియంత్రణ కేంద్రం (మాస్టర్ కంట్రోల్ సెంటర్) కింది వాటిలో ఏది?

  1. హైపోధాలమస్
  2. క్లోమం (పాంక్రియాస్)
  3. పియూష గ్రంధి (పిట్యూటరి)
  4. థైరాయిడ్
View Answer

Answer : 1

హైపోధాలమస్

Question: 82

శాస్త్రజ్ఞులు కిందివాటిలో ఏ అవయవ చికిత్సకు ఒక కృత్రిమ కండరంను అభివృద్ధి చేశారు?

  1. ఊపిరితిత్తులు
  2. మూత్రపిండం
  3. గుండె
  4. కాలేయం
View Answer

Answer : 3

గుండె

Question: 83

మామూలు కంటిచూపు ప్రమాణ విలువ ఎంత?

  1. 5 సెంటీమీటర్లు
  2. 10సెంటీమీటర్ల
  3. 15 సెంటీ మీటర్లు
  4. 25 సెంటీ మీటర్లు
View Answer

Answer : 4

25 సెంటీ మీటర్లు

Question: 84

నిండు గర్భిణి గర్భధారణ మొత్తం సమయంలో పెరిగే బరువు……కిలోలు ?

  1. 15 నుండి 20
  2. 10 నుండి 12
  3. 10 నుండి 14
  4. 6 నుండి 8
View Answer

Answer : 3

10 నుండి 14

Question: 85

ఆక్సిటోసిస్ను స్రవించునది ఏది?

  1. గర్భాశయం
  2. కాలేయం
  3. మూత్రపిండాలు
  4. ఎముక మజ్జ
View Answer

Answer : 1

గర్భాశయం