Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

కింది హార్మోన్లలో ఉద్వేగంలో ఉన్నప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే హార్మోను ఏది?

  1. కార్టిసోన్
  2. థైరాక్సిన్
  3. అడ్రినలిన్
  4. నారడ్రానలిన్
View Answer

Answer : 3

అడ్రినలిన్

Question: 87

శ్వాసక్రియ విధానాన్నీ ఏమని పిలుస్తారు?

  1. ఆక్సీకరణ ప్రక్రియ
  2. ఉష్ణగ్రాహక చర్య
  3. సహజ ప్రక్రియ
  4. ఉష్ణమోచక చర్య
View Answer

Answer : 4

ఉష్ణమోచక చర్య

Question: 88

కింది వాటిలో తప్పు ఒప్పులను గుర్తించి వరుస క్రమంలో అమర్చుము?

ఎ. 1 సం॥ము ఉన్న శిశువుకు తల భాగము కంటే ఛాతి తల భాగము పెరుగుతుంది.

బి. 1 సం॥ము ఉన్న శిశువుకు ఛాతి భాగము మరియు తల భాగము సమాంతరముగా ఉంటాయి.

సి. 1 సం॥ము ఉన్న శిశువుకు తల భాగము, ఛాతి భాగము కంటే ఎక్కువ పెరుగుతుంది.

డి. 6 నెలల శిశువుకు ఛాతి భాగము, తల భాగము సమానముగా ఉంటాయి.

సరైన సమాధానము గుర్తించుము :

  1. ఎ, బి మరియు సి తప్పు ‘డి’ ఒప్పు
  2. ఏ  ఒప్పు, బి, సి మరియు డి తప్పు
  3. ‘ఏ’ తప్పు మరియు బి, సి మరియు డి ఒప్పు
  4. ‘ఎ’ మరియు ‘బి’ ఒప్పు, ‘సి’ మరియు ‘డి’ తప్పు
View Answer

Answer : 2

ఏ  ఒప్పు, బి, సి మరియు డి తప్పు

Question: 89

ఫలదీకరణం తరువాత సంయుక్త బీజానికి కణ విభజన జరుగుతుంది. ఇందులో భాగంగా నమవిభజనలోని దశలను సరైన క్రమంలో సూచించండి?

ఎ. చలన దశ

బి. ప్రథమ దశ

సి. అంతర దశ

డి. అంత్య దశ

  1. ఇ, సి, ఎ, డి, బి
  2. బి, సి, డి, ఇ, ఎ
  3. డి, ఇ, ఎ, బి, సి
  4. సి, బి, ఇ, ఎ, డి
View Answer

Answer : 4

సి, బి, ఇ, ఎ, డి

Question: 90

ఈ మారక ద్రవ్యం నాడీ వ్యవస్థలో డోపమైన్ రవాణాలో జోక్యం చేసుకొంటుంది?

  1. కొకైన్
  2. మార్ఫిన్
  3. హెరాయిన్
  4. చరాస్
View Answer

Answer : 1

కొకైన్