Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

మొక్కల ప్రత్యుత్పత్తిలో సరైన క్రమాన్ని “” ఎన్నుకొనుము?

  1. అండం-సంయుక్తబీజం పిండకోసం స్త్రీ బీజకణం- ఫలదీకరణ-పిండం
  2. అండం-స్త్రీ బీజకణం-సంయుక్తబీజం-పిండకోశం- ఫలదీకరణ-పిండం
  3. అండం – పిండం-స్త్రీ జకణం- పిండకోశం-సంయుక్త బీజం-ఫలదీకరణ
  4. అండం-పిండకోశం-స్త్రీ బీజకణం – ఫలదీకరణ – సంయుక్తబీజం-పిండం
View Answer

Answer : 4

అండం-పిండకోశం-స్త్రీ బీజకణం – ఫలదీకరణ – సంయుక్తబీజం-పిండం

Question: 92

మానవుల రకానికి సంబంధించిన సమ్మేళనం ఏది?

  1. RBC లింఫోసైట్లు, ఆస్ట్రోసైట్లు, ఆస్టియోసైట్లు
  2. RBC లింఫోసైట్లు, భాండ్రోసైట్లు, ఆస్ట్రోసైట్లు
  3. RBC లింఫోసైట్లు, ఇసినోఫిల్లు, ఖాండ్రోసైట్లు
  4. RBC లింఫోసైట్లు, ఇసినోఫిల్లు, బాసోఫిల్లు
View Answer

Answer : 4

RBC లింఫోసైట్లు, ఇసినోఫిల్లు, బాసోఫిల్లు

Question: 93

మానవ శరీరంలో అతి చిన్న ఎముక?

  1. వెన్నుపూస
  2. కర్ణాంతరాస్థి
  3. అంగుల్యార్థులు
  4. అరచేతులు
View Answer

Answer : 2

కర్ణాంతరాస్థి

Question: 94

ఆహార శక్తిని తల్లిపాల శక్తిలోకి మార్చగలిగే సామార్థ్యం……. శాతం?

  1. 40
  2. 60
  3. 30
  4. 50
View Answer

Answer : 2

60

Question: 95

ఈ క్రింది వాటిలో రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యేది?

  1. ఆర్.బి.సి.
  2. డబుయ్ల్ బి.సి.
  3. రక్త ఫలకికలు
  4. శోషరసం
View Answer

Answer : 3

రక్త ఫలకికలు