Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

చర్మ రంగుకు ప్రధాన కారణము.

  1. లింపోసైట్స్
  2. మెలనోసైట్స్
  3. మోనో సైట్స్
  4. ల్యూకోసైట్స్
View Answer

Answer : 2

మెలనోసైట్స్

Question: 7

మానవ శరీరంలో అతి పెద్ద అవయవం.

  1. మెదడు
  2. గుండె
  3. చర్మము
  4. కాలేయం
View Answer

Answer : 3

చర్మము

Question: 8

గుడ్డు యొక్క సాన పనుపు వర్ణంలో ఉండటానికి కారణము

  1. లైవిటన్
  2. ఫాస్పేట్
  3. సోడియం
  4. జాంథోపిల్స్
View Answer

Answer ; 4

జాంథోపిల్స్

Question: 9

రెండు న్యూరాన్ల మధ్య ఖాళీని ఈ పేరుతో పిలుస్తారు.

  1. డెన్ డ్రైట్
  2. సినాప్స్
  3. ఏక్సాన్
  4. ఇంపల్స్
View Answer

Answer : 2

సినాప్స్

Question: 10

మానవునిలో పర్శుకల సంఖ్య.

  1. 7 జతలు
  2. 9 జతలు
  3. 10 జతలు
  4. 12 జతలు
View Answer

Answer : 4

12 జతలు

Recent Articles